AB డివిలియర్స్  T20 వరల్డ్ కప్ ఆడతాడ !!

10
ab de villiers

ఆస్ట్రేలియా లో జరిగే T20 వరల్డ్ కప్ లో AB డివిలియర్స్  సౌత్ ఆఫ్రికా టీమ్ లో ఆరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తునాయి.  సౌత్ ఆఫ్రికా కి అందని ద్రాక్ష గా మిగిలిన వరల్డ్ కప్ కోసం ఇప్పటికే టీమ్ మేనేజ్మెంట్ తో  మంతనాలు చేస్తున్నారని కెప్టెన్ డూప్లిసెస్ వెల్లడించాడు.  భారీ షార్ట్స్ తో  ప్రత్యర్ధి  బౌలర్స్  మీద విరుచుకుపడే AB డివిలియర్స్ రాక తో  టీమ్ మరింత దృడమయ్యే అవకాశముంది  అయితే T20 వరల్డ్ కప్ ముందు IPL సీజన్ ప్రారంభం కానుంది.