More

  మహేష్ బాటలో బాలీవుడ్ హీరోలు

  మహేష్ బాటలో బాలీవుడ్ హీరోలు

  బాలీవుడ్ లో హీరోలకు మహేష్ దారి చూపెడుతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు… ఇంతకీ విషయంలోకి వెళితే పూర్వం హీరోలు రెమ్యూనరేషన్ను నెల వారి జీతాల రూపంలో తీసుకునే వారు, తర్వాత సినిమాకి ఇంట అని తీసుకునే ధోరణిలో అగ్రం హీరోలు అయినా కృష్ణ, చిరంజీవి రెమ్యూనరేషన్స్ అప్పట్లో భారీగా ఉండేవి. కాగా ఈ కాలం నటులు తమ రెమ్యూనరేషన్ ఫోర్ములను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

  మన టాలీవుడ్ కి సంబంధించి అగ్ర హీరోలుకు సొంతంగా నిర్మాణ సంస్థలు ఉన్నాయి, కొన్ని సినిమాలు రెమ్యూనరేషన్ టీసుకోకుండా వారు కూడా నిర్మాణ కార్యక్రమాల్లో వారి సొంత బ్యానర్ ద్వారా పాలు పంచుకున్నారు. రామ్ చరణ్, ప్రభాస్, రానా, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, నాగార్జున, వెంకటేష్….ఈ కోవలో సూపర్ స్టార్ట్ మహేష్ ఒకరు.

  తానూ మొదలు పెట్టిన GMB ENTERTAINMENT PVT LTD ద్వారా నిర్మిస్తూ ఉంటారు. కానీ తాజాగా సరి లేరు నీకెవ్వరూ సినిమాకు గాను మహేష్ బాబు 1/3 వంతు వాటా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాగా మహేష్ అనుసరించిన ఈ ఫార్ములాను బాలీవుడ్ నటులు కూడా ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే హీరోల రెమ్యూనరేషన్ లో భారీ మార్పులు రానున్నాయి. మొత్తం మీద మహేష్ బాబు బాలీవుడ్ హీరోలకు మార్గదర్శకుడయ్యాడు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  బయో వార్ మొదలుపెట్టినట్లేనా…?

  బయో వార్ సినిమాల్లో అప్పుడప్పుడు పేపర్లో టీవీలో వింటూ ఉంటాం అది ఎంత ప్రమాదకరమో అనుభవంలోకి వస్తే గాని అర్థం కాదు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. దానికి...

  రేపు ఉదయం 9 గంటలకు వీడియో సందేశం – ప్రధాని మోది ట్వీట్

  PM Modi tweeted to share a video message with nation tomorrow at 9AM: కరోన పాజిటివ్ కేసులు ఒకసారిగా పెరగటంతో ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు...

  ఐకమత్యంగా బాధ్యతాయుతంగా ఉంటే విజయం మనదే

  ప్రజలు ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలి, ఐకమత్యంగా బాధ్యతాయుతంగా ఉంటే విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది, ఈ పోరాటంలో విజయం కీలకం అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కరోన ప్రభావంపై కేంద్ర...

  5న కరోనా చీకట్లను తరిమేద్దాం… మోడీ షాకింగ్ వీడియో 

  నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగానే ఇవాళ ఒక వీడియోను దేశ ప్రజలను ఉద్దేశించి  విడుదల చేశారు.  ముందుగా ప్రకటించినట్టుగానే సరిగ్గా ఉదయం 9 గంటలకు ఆయన ట్విటర్ వేదికగా ఈ వీడియో...