More

  యూ ఎస్ లో అదరగొడుతున్న నితిన్ కి కంగ్రాట్స్ చెప్పిన బన్నీ

  Allu Arjun Congratulate Nithin:

  నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ సత్తా చాటుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్లకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా సినిమా వచ్చిన పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రీమియర్లతో పోలిస్తే శుక్రవారం వసూళ్లు 60 శాతం పెరగగా శనివారం 83 శాతం పెరగడం గమనార్హం.

  ప్రీమియర్లతో కలుపుకుని శనివారం వరకు ‘భీష్మ’ చిత్రం యూఎస్‌లో 523,900 వసూలు చేసింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.76 కోట్లు. దీనిలో ప్రీమియర్ల ద్వారా వచ్చింది 94,800 డాలర్లు (సుమారు రూ.68 లక్షలు). ఇక శుక్రవారం వసూలైన మొత్తం 151,700 డాలర్లు (దాదాపు రూ. 1.09 కోట్లు). శనివారం వసూలైంది 277,400 డాలర్లు (దాదాపు రూ. 1.99 కోట్లు). మొత్తంగా చూసుకుంటే సుమారు రూ.3.76 కోట్ల గ్రాస్‌ను యూఎస్‌లో ‘భీష్మ’ విడుదల చేసింది. ఇక ఆదివారం కూడా కలెక్షన్లు భారీగానే ఉంటాయి.

  ఇక ఈ సినిమా విజయంపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా భీష్మ టీమ్‌కు అభినందనలు తెలిపారు. భీష్మ హిట్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్‌కు పుల్‌ జోష్‌ ఇచ్చిందన్నారు. ‘డబుల్‌ కంగ్రాట్యూలేషన్స్‌ నితిన్‌. ‘భీప్మ’ విజయంతో నీ పెళ్లి వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సరైన సమయంలో మంచి పని జరిగింది. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. మంచి హిట్‌ సాధించినందుకుగాను దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్‌ రష్మీక,నిర్మాత సూర్యదేవర నాగవంశికి అభినందనలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా గత శుక్రవారం విడుదలైంది.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఆదివారం రోజు ఇలా పూజ చేస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది

  ఆదివారం రోజు ఇలా పూజ చేస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది | Machiraju Kiran Kumar https://www.youtube.com/watch?v=0O-sSYO_4tw న్యూమరాలజీ ప్రకారం 7,16,25 తేదీలలో పుట్టిన వారి భవిష్యత్తు ఇలా ఉంటుంది

  ట్రైన్ లో ఐసోలేషన్

  Indian railways to convert trains into isolated wards ట్రైన్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన రైల్వేశాఖ. కరోన కేసులు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా భారత రైల్వే ఈ నిర్ణయం తీసుకుంటునట్లుతెలిపారు....

  ఆ దేశ ప్రధానిని వదలని మహమ్మారి కరోనా  

  UK Prime Minister Boris Johnson affected from corona: ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కోవిడ్- 19 సామాన్య ప్రజలనే కాకుండా దేశాధినేతలనూ వదలడం లేదు. మాయదారి కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని తాకుతుందో, ఎవరిని...

  RangDe First Look Motion Poster

  Nithin Rang De Movie Teaser | Rang De Motion Poster | Keerthy Suresh | Venki Atluri | Tollywood Director : Venki Atluri Music : Devi Sri...