More

  వావ్ .. ఏపీకి మూడు రాజధానులా?

    అసలు రాజధాని పూర్తిగా  లేదు అనుకుంటుంటే,ఏకంగా మూడు రాజధానులు రాబోతున్నాయంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. అవును,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా   ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చన్నారు. శాసనసభలో రాజధానిపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… అధికార వికేంద్రీకరణ జరగాలని,రాజధాని ఒకే చోట ఉండాలన్న ఆలోచన ధోరణి మారాలని, అభిప్రాయపడ్డారు.  దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

     ‘ఏపీలోనూ బహూశా మూడు రాజధానులు వస్తాయోమో. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌, అమరావతిలో లేజిస్లేటివ్‌ క్యాపిటల్‌ పెట్టొచ్చు. జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఒకవైపున, లేజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఇక్కడ పెట్టొచ్చు. మూడు క్యాపిటల్స్‌ రావాల్సిన పరిస్థితి కనిపిస్తావుంది” అని సీఎం జగన్ అన్నారు. దీంతో అధికార పక్ష సభ్యులు హర్షామోదం తెలిపారు.‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు.’ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నాం అనే దానిపై జాగ్రత్తగా వ్యవహరించాలి. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే పెద్దగా ఖర్చవదు. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి”అని సీఎం  అన్నారు.

      “ఒక మెట్రోరైలు వేస్తే సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు సీరియస్‌గా చేయాలి. అందుకే  నిపుణులతో ఒక కమిటీని వేశాం. ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. వారం పదిరోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తే బావుంటుందనే దానిపై సుదీర్ఘమైన నివేదికను కమిటీ తయారు చేస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత లోతుగా చర్చించి మంచి నిర్ణయం తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి జరిగేలా ముందుకు వెళ్లాలి. మనకున్న ఆర్థిక వనరులతో ఏవిధంగా చేయాలన్న దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం”అని  సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇంతకంటే మంచి సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. 

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులు

  Increasing corona cases in Andhra Pradesh AP లో కరోనా యొక్క సానుకూల కేసులు ఒకేసారి పెరిగాయి. ఈ రోజు మరో 17 సానుకూల కేసులు నమోదయ్యాయి. దీంతో ఎపిలో మొత్తం 40...

  కరోనా ప్రమాద ఘంటికలు 

  WHO director tedros adhanom sensational comments on corona కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా వరల్డ్ ని గడగడలాడిస్తోంది. ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   ప్రపంచవ్యాప్తంగా 205...

  పార్టీ కోసం త్యాగాలు మరవలేనివి – టి.డి.పి అధినేత

  Telugu Desam Party 39th formation day: ఈ విపత్తు సమయాలలో  ప్రజల్లో మనమే ధైర్యం నింపాలి. కరోనా మహమ్మారికి రాజు, పేద అనే బేదం లేదు.  అందరం జాగ్రత్తగా ఉండాలి అని టిడిపి...

  తీగ లాగితే డొంక కదిలిందా … కరోనా కేసుల కలకలం

  A disturbance of corona cases in nizamuddin religious meet: విదేశాలనుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా కరోనా వైరస్ వచ్చిందన్నది నిజం. అయితే  విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి దేశ...