More

  ట్రంప్ విందులో కేజ్రీకి చోటు దక్కలేదా

  Arvind Kejriwal, Sisodia not invited for Trump’s dinner: 

   భారత పర్యటనకొస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్‌ ఇవ్వనున్న విందుకు కేవలం 8మంది సీఎం లను ఆహ్వానించారు. అయితే   ఇటీవలే భారీ ఆధిక్యంతో నెగ్గిన, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా పిలుపు రాలేదు. ట్రంప్‌ తొలి మజిలీ గుజరాత్‌ కాబట్టి అక్కడి సీఎం విజయ్‌ రూపానీని ఈ జాబితానుంచి మినహాయించారు. అలాగే ట్రంప్‌ తాజ్‌మహల్‌ సందర్శనకు వెళుతున్నందున  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా విందుకు ఆహ్వానించలేదు.

     అయితే రాష్ట్రపతి ఇచ్చే విందుకే కాదు, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ పర్యటన షెడ్యూల్‌లో కూడా కేజ్రీవాల్‌ను కేంద్రం తప్పించింది. ఢిల్లీ స్కూళ్లలో హ్యాపీనెస్‌ బోఽధన ప్రణాళికను ప్రత్యక్షంగా చూసేందుకు మెలానియా ఈనెల 25న ఓ స్కూలుకు వెళుతున్నారు. ఆమె వెంట కేజ్రీవాల్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కూడా ఉంటారన్న   ప్రచారం జరిగింది. కానీ ఇద్దరినీ  ఈ జాబితానుంచి పక్కనపెట్టారు. విశేషమేమంటే ఈ కరిక్యులమ్‌ రూపకర్తల్లో సిసోడియా కీలక పాత్ర పోషించారు. ఆయనే స్వయంగా మెలానియాకు దీనిని వివరిస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం ఇద్దరికీ షాక్ ఇచ్చింది.

  ఇది కూడా చదవండి:ఉబ్బితబ్బిబవుతున్న ట్రంప్ పై నెటిజన్ల ట్రోల్స్

      కాగా- ఈ విందుకు పార్లమెంట్‌ ఉభయసభల్లో కాంగ్రెస్‌ పక్ష నేతలైన అధీర్‌ రంజన్‌ చౌధురీ, గులాంనబీ ఆజాద్‌లను రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే తమ పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీని పిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధీర్‌ రంజన్‌ – విందుకు తాను హాజరుకానని ప్రకటించారు. మొత్తం మీద ట్రంప్ కి ఇచ్చే విందులో 90నుంచి 95మందికి మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  విరాళాలపై దేవ కట్టా షాకింగ్ కామెంట్స్

  Director Deva Katta Shocking Comments on Donations కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంత ఆర్థిక సహాయం...

  పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం యాక్షన్

  Pawan Kalyan Tweet Got Response From Chief Minister: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతా   లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూలీలు ఆగిపోయారు. అయితే  ఏపీకి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన...

  కరోనా సాయంపై ఈ భామలను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

  Netizens trolling pooja hegde and keerthi suresh on the aid of Corona ప్రపంచం మొత్తం అట్టుడికిపోతోన్న  కరోనా మహమ్మారితో చాలాదేశాల్లో లాక్ డౌన్ అవుతోంది.  మనదేశంలో  లాక్ డౌన్ అమలులో...

  సర్వర్లుతో ప్రజల ఇకట్లు

  రాష్ట్రంలో ప్రజలకు ఈ కరోన కారణంగా లాక్ డౌన్లో ఉండటం వల్ల  వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటామని, ఎక్కడ కూడా ఆకలి బాధలు ఉండకుండా చెర్యాలు చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ...