More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  హర్యానా లో కాంగ్రెస్ కు భారీ షాక్..!!

  హర్యానా శాసన సభ ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కొందరు స్వార్థపరులు ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

  హర్యానా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆ పార్టీ ఎన్నికల కమిటీల నుంచి ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ శుక్రవారం వైదొలగారు. ఆయన శనివారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో ఆయన కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

  కాంగ్రెస్ ఉనికి ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, దీనికి కారణం రాజకీయ ప్రత్యర్థులు కాదని, తీవ్రమైన అంతర్గత వైరుద్ధ్యాలేనని అశోక్ తన్వర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి నుంచి ఎదిగిన, రాజకీయేతర, విశ్వసనీయమైన నేపథ్యం నుంచి వచ్చిన, శ్రమించే తత్వంగల కాంగ్రెస్ నేతలకు పార్టీలో విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టచివరికి ధనబలం, బ్లాక్‌మెయిలింగ్, ఒత్తిడి తెచ్చే తంత్రాలు మాత్రమే ఫలితాన్నిచ్చేట్లుగా ఉన్నాయన్నారు. కొన్నేళ్ళుగా కాంగ్రెస్ నేతగా సంపాదించిన అనుభవాన్నిబట్టి కాంగ్రెస్‌లో కొన్ని స్వార్థపర శక్తుల లాబీలు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని పేర్కొన్నారు.

  తన వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి తాను కాంగ్రెస్‌లో పని చేస్తున్నానని, తన అనుభవాన్నిబట్టి, రాహుల్ గాంధీ తీర్చిదిద్దిన యువ నాయకులను తొలగించేందుకు లెక్కలేనన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పగలనని అన్నారు. దీనికి హర్యానాలో కాంగ్రెస్ పరిస్థితే స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.

  కాంగ్రెస్‌లో నిర్ణయాలు తీసుకునేవారు సొంతంగా ఎన్నికల్లో గెలవలేరని, క్షేత్ర స్థాయిలో సైనికుల వంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వంటివారి పేర్లను ప్రస్తావించారు. అయితే తన పోరాటం వ్యక్తిగతమైనది కాదని, అత్యంత పురాతనమైన పార్టీని నాశనం చేస్తున్న వ్యవస్థకు వ్యతిరేకంగానే తాను పోరాడుతున్నానని చెప్పారు

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  అభిమాని నితిన్ కు పవన్ ఆశీస్సులు

   Pawan Kalyan Congrats To Bheeshma Team-Hero Nithin: దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ మహా శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో...

  నా మీద పడిన బాగుండేది-బాధలో శంకర్

  Crane operator booked for accident that killed 3 on film set of Indian 2: నా మీద పడిన బాగుండేది-బాధలో శంకర్    యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ గ్రేట్...

  ఉమెన్స్ వరల్డ్ కప్ T20 2020 సెమి ఫైనల్ కి వచ్చిన ఇండియా

  Indian women's cricket team to the semis in T20 Worldcup2020: ఉమెన్స్ వరల్డ్ కప్ T20 2020 సెమి ఫైనల్ కి వచ్చిన ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో...

  పడిపోయిన కోహ్లీ బుమ్రాల ఐసీసీ ర్యాంక్స్

  Virat Kohli, Jasprit Bumrah lost ICC top spots: పడిపోయిన కోహ్లీ బుమ్రాల ఐసీసీ ర్యాంక్స్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన అగ్రస్థానం కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన...