More

    Recent Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    బిజెపికి ఓ రేంజ్ లో శివసేన చురకలు

    మహారాష్ట్రలో బిజెపి అనుసరించిన తీరుతో కాంగ్రెస్,ఎన్సీపీలల్తో జతకట్టి అధికారంలోకి వచ్చిన శివసేన ఏచిన్న తేడా దొరికినా బిజెపిని దుమ్ముదులిపేస్తోంది. అయోధ్య లో భవ్యమైన మందిరం కడతామని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అనగానే , ఇది మీ ఒక్కరి ఘనత కాదని శివసేన కౌంటర్ ఇచ్చేసింది. ఇప్పుడు జార్ఖండ్ ఫలితాలపై కూడా బిజెపిని వదల్లేదు. జార్ఖండ్ ఎన్నికల్లో మెజారిటీ మార్క్‌కు కూడా చేరలేక చతికిలపడిన బీజేపీపై ఆ పార్టీ మాజీ మిత్రపక్షమైన శివసేన చురకలు వేసింది.

    కాషాయం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన పేర్కొంది. సీఏఏ, ఎన్ఆర్‌సీలు జార్ఖండ్ ఓటర్ల మనసులను గెలుచుకోవడానికి బీజేపీకి ఏమాత్రం ఉపకరించలేదని కూడా సెటైర్లు వేసింది.’ఐదేళ్లుగా బీజేపీ పాలనలోనే జార్ఖండ్ ఉంది. ఇప్పటికీ ఆ పార్టీ పూర్తి బలం సంతరించుకోలేక పోయింద ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేసారు. ప్రధాని మోదీ పేరుతో ఓట్లు గెలుచుకునే ప్రయత్నం బెడిసికొట్టింద ని పేర్కొన్నారు.

    ‘ఇక సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ రెండింటి వల్ల కూడా పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మహారాష్ట్ర తర్వాత జార్ఖాండ్ రాష్ట్రాన్ని కూడా ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన అన్నారు.

    RELATED ARTICLES

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    2000 నోటు కనుమరుగవ్వనుందా?

    Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

    ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

    Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

    Latest Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    Recent Posts

    చెన్నై ఐ ఐ టి లో నిర్వాకం

    Chennai IIT Student Arrested లేడీస్  టాయిలెట్ లో సీక్రెట్ షూట్     అరచేతిలోకి సమస్త ప్రపంచం అంటూ వచ్చిపడిన స్మార్ట్ ఫోన్ ,సాంకేతిక పరిజ్ఞానం మంచి కాకుండా చెడుకి ఎక్కువగా వినియోగించే ప్రబుద్ధులు...

    భీష్మ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్, జిషు సేన్ గుప్తా Director: వెంకీ కుడుముల ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుములతో సరైన విజయం కోసం...

    రోజాకు ఊహించని ఎదురుదెబ్బ

      సినీ నటి,  వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్, ఫైర్ బ్రాండ్  రోజాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నేలపాడు ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా  రాజధాని గ్రామాల్లో అడుగడుగునా చేదు...

    లోకేష్ ప్రకటించిన ఆస్తులపై శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ 

    టిడిపి నాయకుడు,ఎమ్మెల్సీ నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు.  'అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.  హడావుడిగా ఆస్తులను...