More

  మత మార్పిడి సంస్థ పై CBI కేసు

  CBI case against religious conversion:

  మత మార్పిడి సంస్థపై CBI కేసు

  ఎక్కడ లేని విదంగా మత మార్పిడులు భారత దేశంలో జరుగుతున్నాయి. అయితే మతం మారిన వాళ్ళు ప్రభుత్వ రికార్డులలో రిజిస్టర్ చేయించుకుంటే ఇండియా లో 40% హిందూ ప్రజలు మతం మారి ఉంటారు అని అంచనా. వీళ్ళు రిజర్వేషన్ కోసం ప్రభుత్వ రికార్డులలో వీరి మారిన మతం, పేర్లు నమోదు చేయించుకోకపోవడం వలన వారి కన్వర్షన్ రేట్ అంచనా వెయ్యలేని పరిస్థితి. సహజంగా మత మార్పిడులు భారత దేశంలో చాలా రకాలుగా జరుగుతున్నాయి. అనారోగ్యం కారణాలు ఉన్నవారికి ఆరోగ్యం కావాలంటే, ఆర్ధిక అభివృద్ధి కావాలంటే, హిందూ ధర్మాన్ని దూషించి వారిని మత మార్పిడికి పాల్పడుతున్నారు.

  ఈ మత మార్పిడులు విదేశీ ఫండింగ్ ద్వారా నడుస్తున్నాయి, వీరు ఇండియాలో మిషనరీస్ సంస్థలుగా, అనాధాశ్రమాలుగా, ఆసుపత్రులుగా వీరి సంస్థలను ఏర్పాటు చేసుకుని వీరి వద్దకు లేదా వీరే ఇంటింటా మత ప్రచారాన్ని చెయ్యడానికి మనుషులని ఏర్పాటు చేసి భారత ప్రజలను మత మార్పిడికి గురి చేస్తున్నారు.

  వీరు ముక్యంగా విద్య, వైద్యాన్ని అడ్డు పెట్టుకుని మత మార్పిడులు చేస్తున్నారు. అనారోగ్యంతో వచ్చిన వారిని ఆసుపత్రులలో, వీరి యొక్క విద్య సంస్థలలో అభ్యసించే వారిని హిందూ ధర్మాన్ని పాటించవద్దని బీజాలు వేస్తూ వారి మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడుల కోసం విదేశీ ఫండింగ్ ను వాడకూడదనే చట్టం ఉన్ననూ అతిక్రమించిన NGO సంస్థ మీద CBI కేసు కేంద్రం నమోదు చేయడం జరిగింది. చెన్నైలో “కరుణ బల్ వికాస్” అనే విదేశీ ఫండింగ్ ద్వారా నడుస్తున్న మిషనరీ పై CBI కేసు నమోదు చేయడమైనది.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  వైద్యులపై కరోన బాధితుడు దాడి

  తెలంగాణలో బుధవారం గాంధీ హాస్పటల్ చికిత్స పొందుతున్న 50 ఏళ్ల కరోనా బాధితుడు చనిపోవడంతో తెలంగాణలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. మృతుడు నిర్మల్‌ పట్టణానికి చెందిన వాడిగాగుర్తించారు. అయితే...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  ప్రజలు కూడా బాగస్వామ్యాలు కావాలి – ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ

  కరోనా వైరస్ పై ప్రభుత్వం చేసే పోరాటంలో ప్రజలు కూడా బాగస్వామ్యాలు  కావాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  శనివారం పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించడంలో తనవంతు సాయం ప్రతి ఒక్కరూ చేయాలియని...

  ఎయిమ్స్ వైద్యులకు COVID- పాజిటివ్

  డిల్లీయొక్క ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క రెసిడెంట్ డాక్టర్కు కరోనావైరస్ వచ్చినట్లు అతనితో పాటు అతని భార్య, 9 నెలల గర్భవతి ఆమే కూడా ఎయిమ్స్ లో...