More

    Recent Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    బిగ్ బాస్ హౌస్ లో బతుకమ్మ సంబరాలు!!

     బిగ్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్‌గా పదివారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం రవికృష్ణ బిగ్ బాస్ హౌజ్‌ని వీడగా, ప్రస్తుతం ఇంట్లో తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ వారం ఇంటి సభ్యులు ఇమ్యునిటీ పొందటం కోసం బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారం చివరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఇది దక్కుతుందని అన్నారు. ఈ మెడల్ దక్కాలంటే తమలో పోటీ తత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు బిగ్ బాస్.

     బిగ్ బాస్ హౌజ్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అందరు కొత్త దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ పండుగని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో ఆకాశం నుండి 20, 50, 100, 200 విలువ కలిగిన రాళ్ల వర్షం కురుస్తోంది.. ఇంటి సభ్యులు ఆ రాళ్లను సొంతం చేసుకుని జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఎవరు ఎక్కువ విలువ కలిగిన రాళ్లను సొంతం చేసుకుంటే వాళ్లే ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు.తక్కువ ఉన్నవాళ్లు నామినేట్ అవుతారు. శ్రీముఖి కెప్టెన్‌గా ఉన్న కారణంగా ఆమెకి టాస్క్‌లో మినహాయింపు ఇస్తూ సంచాలకురాలిగా వ్యవహరించాలని బిగ్ బాస్ తెలిపారు .

     ఒకానొక సందర్భంలో రాహుల్‌తో గొడవపడ్డ మహేష్ తన దగ్గర ఉన్న రాళ్ళని విసిరేసి గేమ్ ఆడను అని చెప్పుకొచ్చాడు.అంతేకాదు 200 విలువ లగ రాళ్ళని పునర్నవికి ఇచ్చి మళ్ళీ ఇవ్వమని కోరాడు. అందుకు ఆమె ఇవ్వనని చెప్పుకొచ్చింది. ఇందుకు మహేష్ కోపంలో ఇచ్చా బుద్ది వచ్చింది అంటూ పునర్నవిని బ్రతిమిలాడాడు. సంపాదించిన మొత్తంతోనే ఏదైన కొనుక్కొని తినాలి కాబట్టి అందరు ఎక్కువ విలువ గల రాళ్లు పొందేందుకు కష్టపడ్డారు.

    అగ్గిపెట్టె రూ. 2000, ఉల్లిపాయలు 500, ఉప్పు రూ. 5000 ఇలా భారీ రేట్లకు అమ్మింది శ్రీముఖి. అయితే కేవలం ఉప్పు ,అగ్గిపెట్టె కొనుక్కుని జావతోనే సరిపెట్టుకున్నారు పోటీదారులు. మొత్తానికి తొలి రౌండ్‌ ముగిసే సమయానికి ఇంటి సభ్యుల్లో అందరికంటే తక్కువగా రాహుల్ సిప్లిగంజ్‌ దగ్గర ఉండటంతో అతను తొలిరౌండ్‌లో ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యాడు. ఇక వితికా, అలీ, శివజ్యోతిల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండగా, నేటి ఎపిసోడ్‌లో మిగతావరు ఇంకెన్ని సంపాదిస్తారో చూడాలి.

    RELATED ARTICLES

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    2000 నోటు కనుమరుగవ్వనుందా?

    Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

    ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

    Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

    Latest Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    Recent Posts

    రేపే వైతరుణి రాణా సినిమా ఆడియో విడుదల

    Vytharuni Raanaa Audio Launch శాంతిరాజ్ హీరోగా నటించిన వైతరుణి రాణా చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా 2020 మార్చ్ 6వ తేదీన ప్రేక్షకుల ముందికి రానున్నది. ఈ సినిమాలో కథానాయకగా దీపాలి...

    మత మార్పిడి సంస్థ పై CBI కేసు

    CBI case against religious conversion: మత మార్పిడి సంస్థపై CBI కేసు ఎక్కడ లేని విదంగా మత మార్పిడులు భారత దేశంలో జరుగుతున్నాయి. అయితే మతం మారిన వాళ్ళు ప్రభుత్వ రికార్డులలో రిజిస్టర్ చేయించుకుంటే...

    భీష్మ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్, జిషు సేన్ గుప్తా Director: వెంకీ కుడుముల ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుములతో సరైన విజయం కోసం...

    ఐపీఎల్ 2020 షెడ్యూల్

    ఐపీఎల్ 2020 షెడ్యూల్:     క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! ఎన్నెన్నో..?...