More

  నా మీద పడిన బాగుండేది-బాధలో శంకర్

  Crane operator booked for accident that killed 3 on film set of Indian 2:

  నా మీద పడిన బాగుండేది-బాధలో శంకర్ 

    యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2). ఈ మూవీ సెట్‌లో గత వారం ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్స్ దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఒక్కసారిగా కోలీవుడ్‌ను ఉలిక్కి పడేలా చేసింది.

  ఈ దుర్ఘటనపై కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ స్పందించారు. తాజాగా దర్శకుడు శంకర్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతుండగా.. 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందారు.

  అది నా మీద పడినా బాగుండేది.. ‘ఈ ఘటన జరిగినప్పటి నుంచి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతూనే ఉన్నాను.. ఆ క్రేన్ నాపైన పడినా బాగుండేది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, వారంతా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను అత్యంత బాధతో ఈ ట్వీట్‌ చేస్తున్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్, నా బృందాన్ని కోల్పోయిన షాక్‌లోంచి నేను రాలేకపోతున్నా’ను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  శ్రీవారి అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది 

  TTD gives clarity over Akhanda Jyothi కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఇక అన్ని ఆలయాలు కూడా మూసేసారు. భక్తులను అనుమతించకపోయినా ప్రధాన ఆలయాలలో నిత్య  సేవలు జరుగుతూన్నాయి. అయితే...

  భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

  Coronavirus Cases in India Reached 1000 దేశంలో కరోనా వ్యాప్తి చెలరేగుతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 149 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1000 కేసులు నమోదయ్యాయి. రాబోయే 24...

  ఆసియాలోనే అతి పెద్ద మురికివాడకు సీలు 

  Asia's largest slum Dharavi in Mumbai Sealed సాధారణంగా దుకాణాలకు సీలు  వేస్తారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ముంబయిలోని అతి పెద్ద మురికివాడకు సీలువేసారు. ఇది  ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ...

  పార్టీ కోసం త్యాగాలు మరవలేనివి – టి.డి.పి అధినేత

  Telugu Desam Party 39th formation day: ఈ విపత్తు సమయాలలో  ప్రజల్లో మనమే ధైర్యం నింపాలి. కరోనా మహమ్మారికి రాజు, పేద అనే బేదం లేదు.  అందరం జాగ్రత్తగా ఉండాలి అని టిడిపి...