More

  ఉబ్బితబ్బిబవుతున్న ట్రంప్ పై నెటిజన్ల ట్రోల్స్

  Donald Trump Trolls

   తొలిసారి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కోసం జరుగుతున్న స్వాగత ఏర్పాట్లపై   చాలా ఊహించుకొని మురిసిపోతున్నారు! అహ్మదాబాద్‌లో 70 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని మొన్న ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. అయితే  ఆ సంఖ్యను ఇప్పుడు కోటికి పెంచేశారు. పైగా అంతమంది వస్తారని ప్రధాని నరేంద్ర మోదీయే తనతో చెప్పారని కూడా అంటున్నారు. మొదట మంగళవారం మేరీలాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూ్‌సలో విలేకరులకు అహ్మదాబాద్‌లో 70 లక్షల మంది తనకు స్వాగతం పలకడానికి వస్తారని ట్రంప్‌ చెప్పారు.

  ఇది కూడా చదవండి: భారత్ గురించి ట్రంప్ అలా అనేశారేంటి   

  గురువారం కొలరాడో సభలో ఆ సంఖ్యను కోటి చేశారు. అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంకు వెళ్లే 22 కిలోమీటర్ల మార్గం పొడవునా కోటి మంది చేరుకొని తనకు స్వాగతం పలకనున్నారని ప్రకటించారు. అంతేకాదు, ‘నమస్తే ట్రంప్‌’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమం తనను చెడగొడుతుందని కూడా ట్రంప్  చెప్పుకొన్నారు.
     
   కోటి మంది హాజరయ్యే కార్యక్ర మం చూశాక అమెరికాలో 60వేల మంది హాజరయ్యే సభలు తనను సంతృప్తిపర్చలేవన్నారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను ఆయన భ్రమ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు . దేశంలో ఎక్కడా ఒకేసారి కోటి మంది హాజరైన కార్యక్రమాలు లేవని గుర్తు చేస్తున్నారు. మోదీ-ట్రంప్‌ రోడ్‌షోకు 1-2 లక్షల మంది హాజరవుతారని మునిసిపల్‌ కమిషనర్‌ ఇప్పటికే ప్రకటించడం కొసమెరుపు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  వైద్య సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి

  కరోన మహమ్మారిపై దేశం అలుపెరుగని పోరాటం చేస్తున్న స్థితిలో కొని కొన్ని ప్రాంతాలలో వైద్య సిబ్బందిపై కొంతమంది దాడులకు దిగుతున్నారు.  ప్రాణాలకు తెగించి వారు అలుపెరగని సేవ చేస్తుంటే వారిపై ఇలా చెయ్డమ్...

  పోలీసుల ఔదార్యం

  లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లడానికి విలులేక ఇక్కడే ఉండిపోయారు. రేక్క అడితే గాని డొక్కాడని వారికి పనిలేకపోవడంతో, ఆహారం కోసం వారు విలవిల లాడుతున్నారు. వారిపరిస్థితిని...

  ఆ దేశ ప్రధానిని వదలని మహమ్మారి కరోనా  

  UK Prime Minister Boris Johnson affected from corona: ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కోవిడ్- 19 సామాన్య ప్రజలనే కాకుండా దేశాధినేతలనూ వదలడం లేదు. మాయదారి కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని తాకుతుందో, ఎవరిని...