More

  ‘దిశ’ చట్టం కింద సీఎం జగన్ పై కేసు పెట్టాలట

  రాజధాని వ్యవహారంపై అధికార విపక్షాల నడుమ విమర్శల జోరు మరింతగా హెచ్చింది. ఒకప్పుడు అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యే రోజాతో ఢీ ఢీ అని మాటల తూటాలతో రెచ్చిపోయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అనిత ఇప్పుడు ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై దిశ చట్టం కింద కేసు పెట్టాలని అంటున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం నియమించింది హైపవర్ కమిటీనా?.. పవర్ లేని కమిటీనా? అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఇంతమంది మహిళలను బాధించిన సీఎంపై ‘దిశ’ చట్టం పెట్టాలన్నారు.

  గుడికి వెళ్లే మహిళలపై కూడా జగన్ తన ప్రతాపం చూపిస్తున్నారంటే.. ఆయనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్గా లెక్కించాలని అనిత అన్నారు. రాష్ట్రంలో మహిళలపై ముఖ్యమంత్రి దాడులు చేయిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టిలో పెట్టుకుని ‘దిశ’ చట్టం కింద కేసు జగన్పై పెట్టాలన్నారు.వైసీపీ ప్రభుత్వం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని అనిత పేర్కొంటూ, టీడీపీ కార్యకర్తలను టచ్ చేసే మగాడు ఇప్పటి వరకు లేడన్నారు.

  కాంట్రవర్సీ చేస్తారో కేసులే పెట్టుకుంటారో పెట్టుకోండంటూ ప్రభుత్వానికి అనిత సవాల్ విసిరారు. మహిళలపై దాడులు చేస్తుంటే హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అమరావతిని రక్షించుకోవడానికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గాజులిస్తే..దాన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయం చేయడం శోచనీయమన్నారు. అమరావతిలో జరిగే ప్రతి చావుకు సీఎం జగన్దే బాధ్యత గా ఆమె పేర్కొన్నారు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  విరాళాలపై దేవ కట్టా షాకింగ్ కామెంట్స్

  Director Deva Katta Shocking Comments on Donations కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంత ఆర్థిక సహాయం...

  రామయ్య కళ్యాణనికి 40 మంది మాత్రమే

  రేపే భద్రాద్రి రామయ్య కళ్యాణం.  రామయ్య కళ్యాణం పై కూడా కరోన ఎఫెక్ట్ పడింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే భద్రాద్రి రామయ్య కళ్యాణం కనులారా చూసే అదృష్టాన్ని కరోన మహమ్మారి దూరం...