Latest Posts

  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

  YS Jagan Suspended EC Ramesh Kumar ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్...

  జంతువులకు తప్పని మాస్క్ కష్టాలు

  animals also facing Mask troubles over COVID-19 కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. వాటి నుంచి మనుషులకే కాకుండా కొన్ని కొన్ని దేశాల్లో ఇప్పటికే జంతువులు కూడా సోకినట్లు మీడియాలో కథనల వల్ల...

  భారీగా చెల్లింపులు చేసిన ఈపీఎఫ్‌ఓ

  EPFO says rs 280 crore withdrawn last 10 days ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద ఉద్యోగులు మూడు నెలల కనీసం వేతనం, డీఏ లేదా ఈపీఎఫ్‌ మొత్తంలో 75 శాతం...

  మస్కూలు తప్పని సరి అంటున్న తెలంగాణ ప్రభుత్వం

  Telangana government announced that masks need to be wearing దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌన్ పొడిగించాలి అని కేంద్ర...

  ఉమెన్స్ వరల్డ్ కప్ T20 2020 సెమి ఫైనల్ కి వచ్చిన ఇండియా

  Indian women’s cricket team to the semis in T20 Worldcup2020:

  ఉమెన్స్ వరల్డ్ కప్ T20 2020 సెమి ఫైనల్ కి వచ్చిన ఇండియా

  ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు వరుస విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. మెల్‌బోర్న్ వేదికగా న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడిన భారత్.. 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కివీస్ విజయానికి చివరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమగా.. ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే 11 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ని గెలిపించింది.

  దీంతో.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకున్న భారత్.. శ్రీలంకతో శనివారం గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌ని ఆడనుంది.మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్ మంధాన (11) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ షపాలి వర్మ (46: 34 బంతుల్లో 4×4, 3×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.

  ఆఖర్లో రాధ యాదవ్ (14: 9 బంతుల్లో 1×4), శిఖ పాండే (10 నాటౌట్: 14 బంతుల్లో) విలువైన పరుగులు చేశారు.134 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచి కివీస్ తడబాటుని కొనసాగించింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ రావడంతో ఏ దశలోనూ ఆ జట్టు పుంజుకోలేకపోయింది. కానీ.. ఆఖర్లో మాడీ మార్టిన్ (25: 28 బంతుల్లో 3×4), అమైలా కేర్ (34 నాటౌట్: 19 బంతుల్లో 6×4) బ్యాట్ ఝళిపించడంతో మళ్లీ రేసులోకి వచ్చేటట్లు కనిపించింది. అయితే.. శిఖా పాండే ఆఖరి ఓవర్‌లో తెలివిగా బౌలింగ్ చేసి ఆ జట్టుని కట్టడి చేయగలిగింది.

  446FansLike
  46FollowersFollow
  18,748SubscribersSubscribe

  Latest Posts

  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

  YS Jagan Suspended EC Ramesh Kumar ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్...

  జంతువులకు తప్పని మాస్క్ కష్టాలు

  animals also facing Mask troubles over COVID-19 కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. వాటి నుంచి మనుషులకే కాకుండా కొన్ని కొన్ని దేశాల్లో ఇప్పటికే జంతువులు కూడా సోకినట్లు మీడియాలో కథనల వల్ల...

  భారీగా చెల్లింపులు చేసిన ఈపీఎఫ్‌ఓ

  EPFO says rs 280 crore withdrawn last 10 days ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద ఉద్యోగులు మూడు నెలల కనీసం వేతనం, డీఏ లేదా ఈపీఎఫ్‌ మొత్తంలో 75 శాతం...

  మస్కూలు తప్పని సరి అంటున్న తెలంగాణ ప్రభుత్వం

  Telangana government announced that masks need to be wearing దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌన్ పొడిగించాలి అని కేంద్ర...

  Don't Miss

  నీలి నీలి ఆకాశం వీడియో సాంగ్

  Neeli Neeli Aakasam Full Video Song - 30 Rojullo Preminchadam Ela | Pradeep Machiraju | Sid Sriram Cast: Pradeep Machiraju, Amritha Aiyer Producer: SV Babu Screenplay-Dialogues-Direction: Munna https://www.youtube.com/watch?v=XjJTtKTbR84

  Power Star Pawan Kalyan’s Vakeel Saab Movie First Look HD Poster

  Power Star Pawan Kalyan’s Vakeel Saab Movie First Look HD Poster

  Vakil sab Theatrical Trailer

  Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

  మహేష్,ప్రభాస్ లు కోటి పలికారు

  corona fight mahesh babu and prabhas donate 1cr cm relife fund: యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ వంతు నివార‌ణ...

  ఐపీఎల్ 2020 షెడ్యూల్

  ఐపీఎల్ 2020 షెడ్యూల్:     క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! ఎన్నెన్నో..?...

  కలకలం రేపిన మౌలానా సాద్ ఆడియో 

  Nizamuddin Markaz chief Maulana Saad audio released ఒక్కసారిగా  పాజిటివ్‌ కేసులు పెరగడం, ఇందులో  అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో...

  AB డివిలియర్స్  T20 వరల్డ్ కప్ ఆడతాడ !!

  ఆస్ట్రేలియా లో జరిగే T20 వరల్డ్ కప్ లో AB డివిలియర్స్  సౌత్ ఆఫ్రికా టీమ్ లో ఆరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తునాయి.  సౌత్ ఆఫ్రికా కి అందని ద్రాక్ష గా మిగిలిన...