More

  వాన్ పిక్ భూముల కేసులో జగన్ ఇరుక్కున్నారా?

  Jagan stuck in the Van Pick land case?

  వాన్ పిక్ భూముల కేసులో జగన్ ఇరుక్కున్నారా?

     వాన్పిక్ భూముల ప్రధాన సూత్రదారి అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ని విదేశాలకు వెళ్ళినపుడు అరెస్ట్ చెయ్యడంతో జైలులో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రొజెక్షన్ చేసే దిశలో జగన్ను కూడా జైలుకి పంపే దిశగా అడుగులు పడుతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడుల ద్వారా కొనుగోలు చేసిన ప్రభుత్వ స్థలాలను బ్యాంకులలో తనకా పెట్టి ఆ వచ్చిన డబ్బుని నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థలంలో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు తనకా పెట్టిన భూములను సీజ్ చెయ్యడం జరిగింది.

  కాగా విదేశీ పెట్టుబడులు ఎగవేసిన కారణంగా నిమ్మగడ్డ ప్రసాద్ ను విదేశీ పర్యటనలో ఉండగా ఇంటర్ పోల్ ద్వారా అరెస్ట్ చెయ్యడం జరిగింది. స్వయంగా నిమ్మగడ్డ ప్రసాద్ మాత్రమే విదేశీ పెట్టుబడులను తీసుకున్నారు. కావున నిమ్మగడ్డ ప్రసాద్ ను మాత్రమే కస్టడీ లోకి తీసుకున్నారు. ఆ దేశ ప్రభుత్వం జగన్ ను కస్టడీ లోకి తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ కు నోటీసు ఇచ్చారని వార్తలు వినిస్పిస్తున్నాయి. కానీ ఎటువంటి నోటీసులు జారీ చెయ్యలేదు అని తెలుస్తుంది. కాగా వాన్పిక్ భూములలో నిమ్మగడ్డ ప్రసాద్ తర్వాత జగన్ ను అదుపులోకి తీసుకుంటారు అన్న వార్తలలో నిజం లేదు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  టైటిల్ విషయంలో రాజమౌళి  పోరాపాటు చేశాడా?

  SS Rajamouli announced Title of RRR movie: ఏది చేసినా డిఫరెంట్ గా చేయడం   దర్శకధీరుడు ఎస్ ఎస్  రాజమౌళి స్పెషాలిటీ. పబ్లిసిటీ కూడా వెరైటీగానే ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్...

  లాక్‌డౌన్‌ను కాదంటే  కాల్చి పారెయ్యండి 

  Philippines president rodrigo duterte shocking decision on lockdown కరోనా మహమ్మారి అన్ని దేశాలను కుదిపేస్తోంది. అందరికీ లాక్ డౌన్ శ్రీరామరక్ష గా మారింది. అన్ని దేశాల్లో ఇదే అమలు చేస్తున్నారు. కాగా...

  భారిగా తగ్గిన సెన్సెక్స్

  భారతీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం మధ్యాహ్నం తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున లాక్ డౌన్ కారణంగా నష్టాన్ని చవిచూస్తునయని కొంత మంది ఆర్ధిక వేత్తలు అంటున్నారు. సూచికలలో, బిఎస్‌ఇ సెన్సెక్స్ 857 పాయింట్లు...

  పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం యాక్షన్

  Pawan Kalyan Tweet Got Response From Chief Minister: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతా   లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూలీలు ఆగిపోయారు. అయితే  ఏపీకి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన...