More

  నాగబాబుకు కత్తి కౌంటర్ ఎలా ఇచ్చాడో ?

    మెగా బ్రదర్స్ విషయంలో ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి  మహేష్ మరోసారి  వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని హిందూ మతంకు గట్టి మద్దతు తెలుపుతూ   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూ  దూకుడుగా పెంచారు. వైసీపీ ప్రభుత్వ హయాం లో మాత మార్పిడులు ఎక్కువైపోయాయని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన కామెంట్లని విభేదిస్తూ, సొంత పార్టీ నేతలు సైతం పార్టీని వీడుతున్నారు. ఇక ఓ వైపు ఇంత జరుగుతున్న పవన్ సోదరుడు నాగబాబు మతం విషయం పై హాట్ కామెంట్లు చేశారు. పవన్  వ్యాఖ్యలకు మద్దతుగా  ‘కేవలం హిందువులు ఇతర మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించడం మాత్రమే పరమత సహనం అనిపించుకోదు. ఇతర మతస్థులు కూడా హిందు మతస్థుల నమ్మకాల్ని ఆచారాల్ని గౌరవించినప్పుడే నిజమైన పరమత సహనం అనిపించుకుంటుంది’ అంటూ ట్వీట్ చేసాడు.

    అలాగే  ‘నిజానికి నేనొక నాస్తికుడిని. కానీ నేను హిందు మతాన్ని విపరీతంగా గౌరవిస్తాను. కారణం హిందు మతంలో నాస్తికుల అభిప్రాయాలకి కూడా చాలా గౌరవం ఉంది. అందుకే చార్వాకం. నిరీశ్వరవాదం కూడా ప్రసిద్ధి చెందాయి. వేరే మతాలలో అయితే ఎథిక్స్ ఫాలో అయ్యేవాళ్ళకి చావే తలరాత అయ్యుండేది’ అంటూ మరో  ట్వీట్ చేసాడు. వీటిపై   సినీ – రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

       ‘పిచ్చి ముదిరింది… వీడి తలకి రోకలి చుట్టండ్రా!’ అంటూ నాగబాబుని ఉద్దేశించి ఘాటుగా సోషల్ మీడియా వేదికగా  స్పందించాడు. అయితే ఈ పోస్టుకు ‘మెల్లగా హిందూ కార్డ్ వాడకం మొదలు పెడుతున్నారు అంటే.. భాజపా చేరువకి టీజర్ అనుకోవచ్చా?’ అని కామెంట్ రాగా దానిపై కత్తి మహేష్ పోస్ట్ పై స్పందిస్తూ… ‘మీకు ఇంకా సందేహమా.. వీళ్లవి అన్నీ అబద్దాలు మోసాలే’ అంటూ కామెంట్ పెట్టాడు

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఒలింపిక్స్‌ డేట్స్ ఫిక్స్  

  Tokyo Olympic New dates announced: ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్   మహమ్మారి   కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేస్తూ జపాన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ వాయిదా వేస్తున్నట్లు...

  పాపం యాంకర్ ప్రదీప్ కి కరోనా శాపం …..

  coronavirus effect on anchor pradeep: కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ఎవరూ ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. అయితే అయితే టాలీవుడ్ పై భారీగానే ఎఫెక్ట్ పడింది.  ఇక ఇప్పటికే  ఇండస్ట్రీలో...

  24 గంటల విద్యుత్ సరఫరా – కేంద్రం

  coronavirus:Central Govt announced 24 Hour Power Supply: లాక్ డౌన్ కొనసాగుతున్న సమయం లో విద్యుత్ కొరత ఉండకూడదని, 24గంటలు విద్యుత్ సరఫరా చెయ్యాలి అని కేంద్ర ఇంధన శాఖ కొన్ని కీలక...

  Chiranjeevi Acharya First Look Released

  Chiranjeevi Acharya First Look Released RANGDE FIRST LOOK MOTION POSTER