More

  ట్రంప్‌ విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం – సర్ ప్రయిజ్ గిఫ్ట్ ప్లాన్

  KCR to Attend Dinner in Honour of US President Donald Trump:

   భారత పర్యటనకొస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్‌ ఇవ్వనున్న విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఆహ్వానం అందింది. ఈ నెల 25వ తేదీ రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ విందుకు హాజరుకావాలని కేసీఆర్‌ను రాష్ట్రపతి ఆహ్వానించారు.  ఈమేరకు కేసీఆర్‌కు రాష్ట్రపతి భవన్‌ నుంచి వర్తమానం అందింది. దీనికి కేసీఆర్‌ తన సమ్మతిని తెలియజేసినట్లు సమాచారం. ఆయన 24 వ తేదీ సాయంత్రం లేదా 25న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

     ఈ విందుకు దేశ వ్యాప్తంగా 90 నుంచి 95 మందికే ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. వీరిలో ఎనిమిది మంది ముఖ్యమంత్రులున్నారు. కేసీఆర్‌తో పాటు అసోం, హరియాణ, కర్ణాటక, బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా సీఎంలకు  ఆహ్వానం వచ్చింది. అయితే ఏది చేసినా డిఫెరెంట్ గా తన మార్క్ కనిపించేలా చేయడం కేసీఆర్ కు అలవాటు. అందుకే దేశం గర్వించే రైతు బంధు మిషన్ భగీరథ నుంచి ఎన్నో అద్భుత పథకాలకు పురుడు పోశారు. ఇప్పటికే నలుగురిలోకి భిన్నంగా వెళ్లడం కేసీఆర్ కు అలవాటు.

     తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో పాల్గొనే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందడంతో  ట్రంప్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. అమెరికా అధ్యక్షుడితో విందుకు వెళుతున్న కేసీఆర్ ఆయనకు ఇచ్చే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటేలా అద్భుతమైన బహుమతులు రెడీ చేశాడట. అంతేకాదు.. మంచి భోజన ప్రియుడైన ట్రంప్ కు తెలంగాణ వంటకాలైన సర్వపిండి – సకినాలు – నాటుకోడి పకోడిని మంచి నిష్ణాతులైన వంటగాళ్లతో తయారు చేయించాడట.. వీటన్నింటిని వెరైటీగా ప్యాక్ చేయిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వంటకాలకు ఇప్పటికే బ్రాండ్ క్రియేట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ట్రంప్ తో వాటిని రుచిచూపించి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెబుతున్నారు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఎక్సైజ్ సిఐ

  ఏపీలో మామూలుగానే వైన్ షాపులు బంద్ అలాంటిది కరోన నేపథ్యంలో మొత్తానికి లాక్ డౌన్ లో ఉండటం వల్ల మొత్తానికే బంద్.  వైన్ షాపులు బంద్ కావడంతో మందుబాబులు అక్కడ అక్కడ చాలా...

  నగరం లో మొదటి మరణం

  First coronavirus death case in Hyderabad city: శనివారం  జరిగిన మీడియా సమావేశంలో హెల్త్ మినిస్టర్ శ్రీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నగరం లోని ఓల్డ్ సిటి లో నివాసం ఉంటున్న ఓకే...

  24 గంటల విద్యుత్ సరఫరా – కేంద్రం

  coronavirus:Central Govt announced 24 Hour Power Supply: లాక్ డౌన్ కొనసాగుతున్న సమయం లో విద్యుత్ కొరత ఉండకూడదని, 24గంటలు విద్యుత్ సరఫరా చెయ్యాలి అని కేంద్ర ఇంధన శాఖ కొన్ని కీలక...

  కనిపించని పురుగు అంటున్న ఆర్‌.జి‌.వి

  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రాంగోపాల్ వర్మ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఎవిధమైన పరిస్థితులు వచ్చినా ఆయన తనదైన శైలిలో వాటిమీద అభిప్రాయాలు తెలుపుతారు. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ కరోనా...