More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  కేజ్రీవాల్ – పీకే జోడీ అదరగొట్టేనా?

  ప్రచార వ్యూహకర్త గా పీకే అలియాస్  ప్రశాంత్ కిషోర్ దేశంలో ఎంతటి పాపులార్టీ సారాధించాడో వేరేగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా  రాజకీయాల పై  సోషల్ మీడియా తీవ్ర  ప్రభావం చూపడం కూడా పీకే పాలిట వరమైంది.  ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు  సోషల్ మీడియా వాడకం లో పీకే టీం ఇండియా లో టాప్ లో దూసుకుపోతుంది.  2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్త గా వ్యవహరించి  వెలుగు లోకి వచ్చిన పీకే  ఆ ఎన్నికలలో  మోడీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించి మోడీని అధికారంలో తెచ్చారు.

  ఆ తరువాత  ప్రశాంత్ కిషోర్  బీహార్ ఎన్నికల్లో జెడియు కు పనిచేసి,  అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారం లోకి రావడానికి శ్రమించారు.  పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించి, అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక తాజాగా  2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైకాపా తరపున ప్రచారం చేసి, ఏపీ చరిత్ర లో ఏ పార్టీ కూడా గెలవలేనటువంటి అత్యధికమైన స్థానాలలో వైసీపీ విజయం సాధించి,అధికారంలోకి వచ్చింది. దీంతో దేశంలో పార్టీలన్నీ ఆయన సేవలను ఉపయోగించుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్నాయి.

  ఈనేపధ్యంలో  ఢిల్లీ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఢిల్లీ సీఎం క్రేజీవాల్ పీకే టీంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు టాక్  ఐ-పీఏసి తో ఆప్  కలిసి పనిచేయనున్నట్టు ట్విటర్ ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్  శనివారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఐపాక్ కూడా తన ట్వీట్ ద్వారా ధృవీకరించింది. పంజాబ్ ఎన్నికల తరువాత గట్టి పోటీదారుగా ఆప్ను గుర్తించామని ఈ నేపథ్యంలో ఆప్తో కలిసి పనిచేయనుండడం సంతోషకరమని ఐపాక్  తెలిపింది.

  మరోవైపు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాగా వేసిన బీజేపీ ఢిల్లీలో కూడా  పగ్గాలకోసం తీవ్రంగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. సరిగ్గా ఇదే అదనుగా   బీజేపీ షాకిచ్చేలా కేజ్రీవాల్ పీకేతో ఒప్పందం చేసుకుంటూ  కీలక అడుగు వేసేసారు. అయితే  అరవింద్ కేజ్రీవాల్ కి పీకే వ్యూహాలు ఈమేరకు ఫలిస్తాయో చూడాలి.

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  Ruhani Sharma Latest Photos

  Ruhani Sharma Photos: Also watch:  VYTHARUNI RAANAA MOVIE POSTERS

  మోడీపై పాక్ క్రికెటర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

  Pakistan cricketer's objectionable comments on Modi: మోడీపై పాక్ క్రికెటర్ అభ్యంతరకర వ్యాఖ్యలు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది నోటి దురుసు మళ్ళీ బయట పడింది. భారత ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర...

  ట్రంప్ ని సైతం వదలని వర్మ

  Ram gopal varma shocking comments on donald trump: ఎప్పుడూ ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చివరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను...

  దేశం మీసం మెలేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కు ఏడాది

  desam-meesam-melesina-balakot-air-strik-ku-edaadi:   దేశం మీసం మెలేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కు ఏడాది   బాలాకోట్ భారతీయ సాహసానికి పర్యాయ పదం. సుశిక్షితులైన సైన్యం విసిరిన సవాల్ కు శత్రు దేశం తల వెయ్యి ముక్కలైన ధైర్యానికి...