ఏపీలో కిక్ ఎక్కిస్తున్న మద్యం ధరలు !!!

4
iquor rates high in ap

మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. మద్యం అమ్మకాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది. పెరిగిన మద్యం ధరలు అక్టోబర్ 1(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి.

దేశీయంగా తయారైన విదేశీ మద్యం 60, 90ml బాటిల్‌పై రూ.10 ట్యాక్స్

180ml బాటిల్‌పై రూ.20, 375ml బాటిల్‌పై రూ.40 ట్యాక్స్

750 ml బాటిల్‌పై రూ.80, 1000 ml బాటిల్‌పై రూ.100 ట్యాక్స్

2000 ml బాటిల్‌పై రూ.250 ట్యాక్స్

విదేశీ మద్యం 50ml, 60 ml బాటిల్‌పై రూ.10 ట్యాక్స్

విదేశీ మద్యం 200- 275ml బాటిల్స్‌పై రూ.20 ట్యాక్స్

330-500ml బాటిల్స్‌పై రూ.40, 700-750ml బాటిల్స్‌పై రూ.80 ట్యాక్స్

1500-2000ml విదేశీ మద్యం బాటిల్స్‌పై రూ.250 ట్యాక్స్

330ml, 500ml బీర్లపై రూ.10 ట్యాక్స్

650ml బీర్లపై రూ.20 ట్యాక్స్

30వేల ఎఎంల్ 1000

50వేల ఎంఎల్‌ 2000

రెడీ టూ డ్రింక్

250-275..20 ట్యాక్స్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.