More

  కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

  Leaked Look Comrade Chiru From Koratala Film
  Leaked Look Comrade Chiru From Koratala Film

  ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లుక్ విడుదలైంది. కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. షూటింగ్ స్పాట్ నుంచి ఫోటో ఒకటి నెట్లింట్లో ఇప్పుడు సందడి చేస్తుంది. నక్సలైట్ గెటప్‌‌లో మెడలో ఎర్ర కండువా వేసుకుని నిల్చున్న మెగాస్టార్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా చిరు లుక్ అదిరిపోయింది. 20 ఏళ్ల కింద చిరంజీవి ఎలా ఉన్నాడో.. ఈ సినిమా కోసం అలా

  సైరా కోసం అప్పట్లో కాస్త బరువు పెరిగినట్లు కనిపించిన చిరు.. ఇప్పుడు మళ్లీ కొరటాల కోసం బరువు తగ్గిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. రంగస్థలం షూటింగ్ చేసిన సెట్లోనే భారీ సెట్ వేసారు ఈ చిత్రం కోసం. అక్కడే 50 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శకుడు కొరటాల.

  నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రం వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు లీక్ అయిన ఫోటో చూస్తుంటే అది నిజమే అని కన్ఫర్మ్ అయిపోతుంది. రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఎప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇదే ఏడాది దసరా కానుకగా చిరంజీవి సినిమా విడుదల కానుంది. దీనికి ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఏదేమైనా చిరంజీవి లుక్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఢిల్లీ సభలకు తెలుగు రాష్ట్రాల వాళ్ళెంతమంది వెళ్లారో తెలుసా

  Death cases in coronavirus in nizamuddin religious meet: తెలుగు రాష్ట్రాల్లో కొత్త కలకలం రేగింది. ఢిల్లీ లోని మతపరమైన పాల్గొని వచ్చినవారు మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  ఇక సోమవారం రాత్రి పొద్దుపోయిన...

  పోలీసుల ఔదార్యం

  లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లడానికి విలులేక ఇక్కడే ఉండిపోయారు. రేక్క అడితే గాని డొక్కాడని వారికి పనిలేకపోవడంతో, ఆహారం కోసం వారు విలవిల లాడుతున్నారు. వారిపరిస్థితిని...

  కరోనా పరీక్షలో డొనాల్డ్ ట్రంప్ కి నెగెటివ్ 

  Donald Trump is negative on the Corona test: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి అగ్ర రాజ్యం  అమెరికాను వణికిస్తోంది.  అమెరికా దేశంలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆ దేశ...

  బుధవారం రోజు గణపతి ని ఇలా పూజిస్తే మీ అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి

  బుధవారం రోజు గణపతి ని ఇలా పూజిస్తే మీ అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. https://www.youtube.com/watch?v=xMfzJ8qHcnY మంగళవారం రోజు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలంటే ఇలా పూజ చేయండి