More

    Recent Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    తెలంగాణ కాంగ్రెస్ పీఠం కోసం లొల్లి

    కాంగ్రెస్ పార్టీ అనగానే విపరీతమైన స్వేచ్ఛకు మారు పేరు అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. సందర్భం ఏదైనా తాము అనుకున్నది చెప్పేయాలని ఆ పార్టీ నేతలు అనుకుంటుంటారు. తాజాగా ఇప్పుడే అదే ఉద్దేశం కొత్త వివాదం తెలంగాణా కాంగ్రెస్ లో రాజుకుంది. కులాల కుంపట్లను రాజేస్తోంది. వివరాల్లోకి వెళ్తే,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిరోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    ఇంతవరకూ బానే ఉంది కానీ ఇప్పుడు ఆ పోస్టు దక్కించుకునేందుకు సీనియారిటీ కంటే, కుల సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి.మున్సిపల్ ఎన్నికలపై హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. పీసీసీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందునే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. గత కొద్దికాలంగా త్వరలో పీసీసీ అధ్యక్షుడు మార్పు జరుగుతుందనే ప్రచారం కొనసాగుతుండగా, ఉత్తమ్ ఈ మాట చెప్పడంతో ఆశావహులు అదిష్టానం ప్రసన్నం కోసం ప్రయత్నిస్తూ, కుల సమీకరణాలు తెరపైకి తెస్తున్నారు.

    టీపీసీసీ అధ్యక్ష పదవికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి – ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇలా రెడ్డి నేతలు బీసీ వర్గానికి చెందిన వి.హనుమంతరావు పొన్నం ప్రభాకర్ , ఎస్సీ నేత – మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పోటీ పడుతున్నారు. అయితే ఈ దఫా సామాజిక ప్రస్తావన తెస్తూ..పోస్టు ఆశిస్తున్నారట. ముఖ్య పదవుల్లో ప్రస్తుతం రెడ్డిల ఆదిపత్యం కొనసాగుతున్నందున బీసీలు లేదా ఎస్సీలకు పదవి ఇచ్చి సామాజిక న్యాయం చేయాలనీ పేర్కొంటూ…ఆయా నేతలు తమకు పోస్ట్ దక్కేలా పైరవీ చేసుకుంటున్నారట. ఢిల్లీ పెద్దల ఎత్తుగడ ఎలా ఉంటుందో చూడాలి.

    RELATED ARTICLES

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    2000 నోటు కనుమరుగవ్వనుందా?

    Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

    ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

    Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

    Latest Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    Recent Posts

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    Pranathy Sharma New Photos

    Pranathy Sharma Glamour Photos: ఇది కూడా చూడండి:VYTHARUNI RAANAA MOVIE POSTERS

    ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సాంగ్  వరుణ్ తేజ్ విడుదల

    Orey Bujjiga Movie Kurisena Song లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’. యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్‌...

    వాన్ పిక్ భూముల కేసులో జగన్ ఇరుక్కున్నారా?

    Jagan stuck in the Van Pick land case? వాన్ పిక్ భూముల కేసులో జగన్ ఇరుక్కున్నారా?    వాన్పిక్ భూముల ప్రధాన సూత్రదారి అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ని విదేశాలకు వెళ్ళినపుడు అరెస్ట్...