Latest Posts

    హైదరాబాద్ లో మొదటి కేసు నమోదు

    First spitting case registered in Hyderabad రాష్ట్రంలో  కరోనా రోజురోజుకు విజ్రాంబిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వాటిని కఠినంగా అమలుచేస్తుంది.  దానిని ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా  నమోదు...

    జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా…. ? అది అమలు జరిగేనా….?

    Jagan Government decision right? Does it happen ....? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపగా దానికి ఆయన...

    అనుమానాస్పదం

    suspicious deaths in hyderabad హైదరాబాద్ లో గురువారం వేరు వేరు ప్రాంతాలలో జరిగిన రెండు అనుమానాస్పద మృతులు చోటుచేసుకున్నాయి. టీవీ సీరియల్ లో నటిస్తున్న శాంతి ఎల్లారెడ్డిగూడెం ఎస్సార్ నగర్ వెస్ట్ పోలీస్...

    ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    YS Jagan Suspended EC Ramesh Kumar ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut:

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే అంటూ ఎప్పటికప్పుడు కొట్టి పరేశారు మహేష్ బాబు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అవకాశం రావడంతో మహేష్ బాబు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మహేష్ బాబు రణవీర్ సింగ్‌తో పాటు ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే అడ్వర్టైజ్‌మెంట్ పూర్తయ్యాక.. బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నాడియాద్వాలాతో ఓ అగ్రిమెంట్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

    టాలీవుడ్‌లో మహేష్ బాబుకు మోస్ట్ హ్యాండ్సమ్ అనే పేరు ఎలా ఉందో? బాలీవుడ్‌లో  కూడా రణ్ వీర్ సింగ్‌కి అదే రకమైన పేరు ఉంది. ఇద్దరు హ్యాండ్సమ్ హీరోలు కలిసి ఓ సినిమా చెయ్యడం అంటే మాములు విషయం కాదు. మల్టీస్టారర్ సినిమాలు చెయ్యడానికి మహేష్ బాబు కూడా ఎప్పుడూ వెనకాడరు.

    ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో నిజంగానే మల్టీస్టారర్ సినిమా వస్తే అది సెన్సేషన్ అవుతుందని బాలీవుడ్ దర్శక నిర్మాతల అభిప్రాయం. వీరిద్దరికి యాడ్ ఫిల్మ్‌ల కారణంగా చాలా కాలంగా స్నేహం ఉంది. ప్రస్తుతం రణవీర్ ప్రపంచ కప్ కథాంశం ఆధారంగా 83 అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విడుదల అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు మహేష్ బాబు చిరంజీవి సినిమాలో నటిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎంతవరకు ఇదంతా సాధ్యం అవుతుందో.. 

    446FansLike
    46FollowersFollow
    18,748SubscribersSubscribe

    Latest Posts

    హైదరాబాద్ లో మొదటి కేసు నమోదు

    First spitting case registered in Hyderabad రాష్ట్రంలో  కరోనా రోజురోజుకు విజ్రాంబిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వాటిని కఠినంగా అమలుచేస్తుంది.  దానిని ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా  నమోదు...

    జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా…. ? అది అమలు జరిగేనా….?

    Jagan Government decision right? Does it happen ....? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపగా దానికి ఆయన...

    అనుమానాస్పదం

    suspicious deaths in hyderabad హైదరాబాద్ లో గురువారం వేరు వేరు ప్రాంతాలలో జరిగిన రెండు అనుమానాస్పద మృతులు చోటుచేసుకున్నాయి. టీవీ సీరియల్ లో నటిస్తున్న శాంతి ఎల్లారెడ్డిగూడెం ఎస్సార్ నగర్ వెస్ట్ పోలీస్...

    ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    YS Jagan Suspended EC Ramesh Kumar ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్...

    Don't Miss

    నీలి నీలి ఆకాశం వీడియో సాంగ్

    Neeli Neeli Aakasam Full Video Song - 30 Rojullo Preminchadam Ela | Pradeep Machiraju | Sid Sriram Cast: Pradeep Machiraju, Amritha Aiyer Producer: SV Babu Screenplay-Dialogues-Direction: Munna https://www.youtube.com/watch?v=XjJTtKTbR84

    Power Star Pawan Kalyan’s Vakeel Saab Movie First Look HD Poster

    Power Star Pawan Kalyan’s Vakeel Saab Movie First Look HD Poster

    Vakil sab Theatrical Trailer

    Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

    ఐపీఎల్ 2020 షెడ్యూల్

    ఐపీఎల్ 2020 షెడ్యూల్:     క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! ఎన్నెన్నో..?...

    మహేష్,ప్రభాస్ లు కోటి పలికారు

    corona fight mahesh babu and prabhas donate 1cr cm relife fund: యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ వంతు నివార‌ణ...

    కలకలం రేపిన మౌలానా సాద్ ఆడియో 

    Nizamuddin Markaz chief Maulana Saad audio released ఒక్కసారిగా  పాజిటివ్‌ కేసులు పెరగడం, ఇందులో  అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో...

    AB డివిలియర్స్  T20 వరల్డ్ కప్ ఆడతాడ !!

    ఆస్ట్రేలియా లో జరిగే T20 వరల్డ్ కప్ లో AB డివిలియర్స్  సౌత్ ఆఫ్రికా టీమ్ లో ఆరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తునాయి.  సౌత్ ఆఫ్రికా కి అందని ద్రాక్ష గా మిగిలిన...