More

  మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

     భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో మోదీ పాల్లోనుండటంతో ఆయనను టార్గెట్ చేసేందుకు పాక్ ఉగ్ర సంస్థలు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్, ఢిల్లీ పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయని అంటున్నారు.

     ఢిల్లీలోని అనధికార కాలనీలను కేంద్రం రెగ్యులరేజ్ చేస్తున్నందున, ఈ ప్రోగ్రాం ని  హైలైట్ చేసేందుకు బీజేపీ ఈ ర్యాలీని రామ్‌లీలా గ్రౌండ్స్‌లో నిర్వహించతలపెట్టింది. మోదీతో పాటు ఎన్‌డీఏ ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఈ ర్యాలీలో పాల్గోనున్నారు. అయితే  మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉన్నందున పీఎం రక్షణకు ఉద్దేశించిన బ్లూ బుక్‌లో పేర్కొన్న జాగ్రత్తలన్నీ ఎక్కడా తేడా రాకుండా పక్కాగా   అమలు చేయాలని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఏజెన్సీలు భద్రతా సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.    

      పెద్ద సంఖ్యలో ప్రజలు, మీడియా ప్రతినిధులు రామ్‌లీలా మైదాన్‌కు వచ్చే అవకాశాలున్నాయని, దీనిని ఆసరాగా తీసుకుని పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దాడులకు పాల్పడొచ్చని ఇంటిలిజెన్స్  ఏజెన్సీలు చెబుతున్నాయి. రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ర్యాలీకి భద్రతా ఏర్పాట్లను ఎస్‌పీజీ, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  మోడీ చర్యలు భేష్ అంటున్న చంద్రబాబు …….. 

  N Chandrababu Naidu appreciated Prime Minister Narendra Modi: మహమ్మారి కరోనా నేపథ్యంలో  లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఎవరూ పస్తులు ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ప్రధాని మోదీ ప్రభుత్వ...

  కలకలం రేపిన మౌలానా సాద్ ఆడియో 

  Nizamuddin Markaz chief Maulana Saad audio released ఒక్కసారిగా  పాజిటివ్‌ కేసులు పెరగడం, ఇందులో  అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో...

  రాహుల్ గాంధీ ఆగ్రహం

  కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి భారతదేశం-నిర్దిష్ట వ్యూహం అత్యవసరం అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో అన్నారు మరియు దేశం ఆర్థిక స్థితులను ఎదురుకోవడానికి సిద్ధం కావాలని చెప్పారు....