సూర్యగ్రహణం ని చూడలేకపోయిన పి‌ఎం మోడి !!

10
modi unseen surya grahan

అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూసిన సూర్యగ్రహణం ముగిసింది. అయితే మేఘాలు అడ్డు రావటం తో తాను ఈ సూర్యగ్రహణం ని నేరుగా చూడలేక పోయానని పి‌ఎం మోడి తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే కోజీకోడ్ సహ పలు ప్రాంతాల్లో ఏర్పడ్డ గ్రహనాలకు సంబందించి లైవ్ స్ట్రీమ్ ద్వారా చూసినట్టు మోడి వెల్లడించారు.