More

    Recent Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    నాగబాబు ఎంత ప్లాన్ వేసినా .. సేఫ్ జోన్ లో రోజా

    ఈటీవీలో ప్రసారమవుతున్న మల్లెమాల ప్రొడక్షన్స్ వారి జబర్దస్త్ కామెడీ షో విశేషంగా జనంలోకి దూసుకుపోవడంకాకుండా ఎన్నో వివాదాలు కూడా రేపింది. మెగా బ్రదర్ నాగబాబు,రోజా జడ్జీలుగా వ్యవహరించిన ఈ షోలో రేష్మి,అనసూయ ల అందాల ఆరబోత, కొన్ని స్కిట్స్ కూడా కొన్ని కాంట్రవర్సీ అయ్యాయి. ఎన్ని అనుకున్నా , ఈ కామెడీ షోకి ఫాన్స్ ఎక్కువమంది ఉండడంతో ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదు. అయితే తాజాగా నాగబాబు షో నుంచి బయటకు వెళ్లి, జి తెలుగులో ఇదే తరహాలో అదిరింది షో స్టార్ట్ చేయడంతో జబర్దస్త్ రేటింగ్ తగ్గిపోతుందన్న వార్తలు వైరల్ అయ్యాయి.

    అయితే జబర్దస్త్ రేటింగ్ ఏమాత్రం తగ్గలేదట. నాగబాబు లేడన్న లోటు లేకుండా కామెడీ ట్రాక్ తో రోజా ఈ షో బానే నడిపిస్తున్నారని టాక్. వారానికి ఓ సినీ సెలబ్రిటీ రోజాకు తోడుగా జడ్జిగా వస్తున్నందున జబర్దస్ దూకుడు తగ్గలేదు. అయితే కొన్ని టీమ్స్ లీడర్స్ మార్పులు,చేర్పులు చేయడం,నాగబాబుతో వెళ్ళినవాళ్ళు మళ్ళీ జబర్దస్ షోకి తిరిగిరావడంతో ఈ షో క్రేజ్ ఏమిటో మరోసారి స్పష్టంగా తెల్సింది.
    ఇన్నేళ్ళుగా జబర్దస్త్ లో ఉంటూ ఇప్పుడు ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోతే ఎలాగని నాగబాబుపై ట్రోల్స్ పడుతున్నాయి. అయితే నాగబాబు అలా వెళ్లడం వలన టాలీవుడ్ లో కొందరికి ఛాన్స్ లు వచ్చాయని అంటున్నారు. ధనరాజు,వేణు లతో పాటు మరికొందరు సినీ కమెడియన్స్ కి నాగబాబు షో లో ఛాన్స్ లు వస్తున్నాయి. జబర్డస్ట్ మాదిరిగానే కొత్త షోస్ ద్వారా వందలమందికి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ గా ఉపాధి దొరుకుతోంది. పైగా గురు,శుక్ర వారాల్లో జబర్దస్త్ వస్తుంటే,ఆదివారం అదిరింది షో వస్తోంది అందువల్ల ఆడియన్స్ దేనికదే చూస్తున్నారని, ఎన్ని షోలు ఉంటే,అంతమందికి ఛాన్స్ లు కూడా ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

    RELATED ARTICLES

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    2000 నోటు కనుమరుగవ్వనుందా?

    Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

    ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

    Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

    Latest Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    Recent Posts

    త్రిష పై నిర్మాతల మండలి సీరియస్

    producer council serious on Actress Trisha: ఒకప్పుడేమో వాల్ పోస్టర్స్ ద్వారానే సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ. ఇంకా చెప్పాలంటే రిక్షాలు,ఆటో రిక్షాల ద్వారా మైకులతో ప్రచారం సాగేది. ఇప్పుడన్నీ పోయాయి. సినిమా కు...

    మహేష్ బాటలో బాలీవుడ్ హీరోలు

    మహేష్ బాటలో బాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో హీరోలకు మహేష్ దారి చూపెడుతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు... ఇంతకీ విషయంలోకి వెళితే పూర్వం హీరోలు రెమ్యూనరేషన్ను నెల వారి జీతాల రూపంలో తీసుకునే...

    ఢిల్లీ అల్లర్లపై స్పందించిన మోడీ

    Modi reacts to Delhi police riots: ఢిల్లీ అల్లర్లపై స్పందించిన మోడీ    దేశ రాజధానిని అట్టుడికిస్తోన్న అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదవి విప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరిస్తోన్న ఆందోళనకారులపై రెండురోజులుగా...

    ట్రంప్ భారత్ టూర్ రహస్యం

    ట్రంప్ భారత్ టూర్ రహస్యం మోడీ ఆహ్వానం మేరకు భారత్ వచ్చానన్న ట్రంప్ అంతరంగం ఏమిటి? గడచిన ఆరు ఏళ్ళలో ఇతర దేశాలు భరత్ ను చుసే దృష్టి కోణం మారుతుంది, 2014 లో...