More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  నాగార్జునా .. అయితే నో అంటున్న హీరోయిన్స్

  ఎన్టీఆర్,అక్కినేని ల హయాంలో అయితే చెల్లింది కానీ ఇప్పుడు వెటరన్ హీరోలకు కొన్ని విషయాల్లో చెల్లుబాటు కావడం లేదు. అప్పట్లో అరవైలో ఇరవై అని,ఎవర్ గ్రీన్ అని వెటరన్ హీరోస్ ని అనేవారు. కుర్ర హీరోయిన్స్ తో కూడా స్టెప్పులేసి ఆనందపరిచారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఎక్కువమంది హీరోయిన్లు ఆసక్తి గా లేరట. దీంతో సీనియర్ స్టార్ హీరోల సినిమాకు హీరోయిన్ల ఎంపిక ఫిలిం మేకర్లకు చాలా కష్టం అయిపొయింది.

  ఎక్కడిదాకానో ఎందుకు ప్రస్తుతం టాలీవుడ్ మన్మధుడి అక్కినేని నాగార్జునకు కూడా ఇదే సమస్య వచ్చిపడింది. నిజానికి సీనియర్ స్టార్ హీరోలలో ఇప్పటికీ ఫిట్నెస్.. లుక్స్ పరంగా నాగ్ మిగతావారికంటే ముందుంటారు. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఫిలిం లో నాగ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఏసిపీ విజయ్ వర్మ అనే పాత్రలో కనిపిస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమాలో నాగార్జున భార్య పాత్ర కోసం నిర్మాతలు పాపులర్ హీరోయిన్లను సంప్రదిస్తే వారు ఆసక్తి చూపించలేదట.

  అయితే సీనియర్ హీరోలతో నటిస్తే ఇతర యంగ్ హీరోల సినిమాలకు తమను పట్టించుకోరనే భయంతో కొంతమంది హీరోయిన్లు వెనకడుగు వేస్తున్నారట. అందుకే ఇప్పుడు అక్కినేని నాగార్జునతో రొమాన్స్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ‘వైల్డ్ డాగ్‘ ఆఫర్ తిరస్కరించడంతో నిర్మాతలు మరో హీరోయిన్ వేటలో పడ్డారట. పాపం నాగ్ పరిస్థితి ఎలా అయిందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  ట్రంప్ కి స్వాగత ఏర్పాట్లపై కాంగ్రెస్ విస్మయం

  Congress Party About Trump అమెరికా అధినేత  డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున గుర్తులేని సంస్థతో స్వాగత ఏర్పాట్లు చేయడంపై కాంగ్రెస్ విస్మయం వ్యక్తంచేస్తోంది.   నాగరిక్‌ అభినందన్‌...

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  తులసి కోట వద్ద ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీ కటాక్షం కలగదు

  Making these mistakes at Tulsi Fort does not bring Lakshmi Kataksham https://www.youtube.com/watch?v=OfQoEjc21lw Also watch: లక్ష్మీ దేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండాలంటే కచ్చితంగా పాటించాల్సిన నియమాలు

  మహేష్ బాటలో బాలీవుడ్ హీరోలు

  మహేష్ బాటలో బాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో హీరోలకు మహేష్ దారి చూపెడుతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు... ఇంతకీ విషయంలోకి వెళితే పూర్వం హీరోలు రెమ్యూనరేషన్ను నెల వారి జీతాల రూపంలో తీసుకునే...