More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  నిర్భయ కేసులో నిందితులకు ఒకేసారి ఉరి వేస్తారట …..

  అప్పట్లో ఢిల్లీలో సంచలనం రేపిన  నిర్భయ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చింది.  అత్యంత అమానమీయమైన రీతిలో రేప్ చేసి, హత్య చేసిన ఈ ఉదతంలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు  నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించారు. ఇక   నలుగురు దోషుల్ని ఒకే సమయంలో ఉరి తీసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్ . ఇందుకు సంబంధించిన ట్రయల్స్ ఇప్పటికే చేశారట.

  తీహార్ జైల్లో ఉరి తీసే ప్రాంగణాన్ని1950లలో నిర్మించారు. రెండు స్తంభాల్ని కలుపుతూ మెటల్ బార్ ను ఏర్పాటు చేశారు. దీనికి ఉరితాడును కట్టనున్నారు.  ఒకేసారి నలుగురి బరువు మోయగలిగే సామర్థ్యం ఉరికంబానికి ఉందా? అన్న విషయాన్ని టెస్టు చేయడానికి  కొత్త టెక్నిక్ ను జైలు అధికారులు అమలు చేస్తున్నారట.

  నలుగురి బరువును మూడు గంటల పాటు ఉరి కంబాలు మోయగలవా? లేవా? అన్ని నిర్దారించటం కోసం తీహార్ జైలు అధికారులు రెండుసార్లు ట్రయల్ రన్ నిర్వహించినట్లు వార్తలొస్తున్నాయి.    దోషుల మెడకు ఉరితాళ్లు గట్టిగా బిగుసుకుపోకుండా ఉండేలా, దానికి వెన్న రాయడం ద్వారా, తక్కువ నొప్పితో దోషులు మరణించే వీలుందని అంటున్నారు.   పైగా మెడ  కోసుకోకుండా  గాయాలు కాకుండా చూడాల్సి ఉంటుందని  చెబుతున్నారు. మొత్తం మీద ఉరితీత ఏర్పాట్లు పూర్తికావచ్చాయి.

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  భారత్ గురించి ట్రంప్ అలా అనేశారేంటి

  Donald Trump About India  తొలిసారి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా  భారత్‌ చాలా ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశ వాణిజ్యాన్ని...

  అది మీకు వర్తిస్తుందా .. కేసీఆర్ కి రాములమ్మ కౌంటర్ 

     కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మేయర్‌లను ఉద్దేశించి 'పని చేయండి లేదా, పదవి నుంచి తప్పుకోండి' అంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడం పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార...

  ట్రంప్ భారత్ టూర్ రహస్యం

  ట్రంప్ భారత్ టూర్ రహస్యం మోడీ ఆహ్వానం మేరకు భారత్ వచ్చానన్న ట్రంప్ అంతరంగం ఏమిటి? గడచిన ఆరు ఏళ్ళలో ఇతర దేశాలు భరత్ ను చుసే దృష్టి కోణం మారుతుంది, 2014 లో...

  ఎన్.టి.ఆర్. త్రివిక్రమ్ సినిమాలో రష్మిక?

  Rashmika Mandanna Heroine For NTR And Trivikram Film: తెలుగు తెరపై యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న హవా నడుస్తోంది. వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్...