More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  పౌరసత్వ బిల్లు లో  ముస్లింలను అందుకే చేర్చలేదట…..

  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తాజాగా పెట్టిన  పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) – 2019కి అధికార, ప్రతిపక్ష పార్టీల తీవ్ర వాదప్రతివాదాల మధ్య రాజ్యసభలో ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 105 వచ్చాయి.తృణమూల్ కాంగ్రెస్ సూచించిన రెండు సవరణలు కూడా వీగిపోయాయి. ముందుగా లోకసభలో ఆమోదం పొంది రాజ్యసభకు వచ్చింది. తొలుత సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపాలా వద్దా అన్న దానిపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 99, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేకుండా పోయింది.

  అయితే  అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను పౌరసత్వ సవరణ బిల్లులో ఎందుకు చేర్చలేదంటూ ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ బిల్లులో ఉన్న మూడు పొరుగు దేశాలూ ముస్లిం దేశాలేననీ.. అక్కడ ముస్లింలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన పేర్కొన్నారు.

  ‘‘మూడు పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన మైనారిటీలను ఈ బిల్లులో చేర్చడం జరిగింది. ఈ మూడూ ఇస్లామిక్ దేశాలే. ఈ దేశాల్లో ముస్లింలు పీడనకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఈ దేశాల్లో అణచివేతకు గురైన హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు ఈ బిల్లు ద్వారా భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రతిపాదన చేసాం’’ అని అమిత్ షా చెప్పారు. శ్రీలంక  తమిళుల సమస్యలను పరిష్కరించేందుకు గతంలోనే ఓ చట్టం వచ్చిందనీ.. అందుకే ఇప్పుడు ఆ దేశం తప్ప మిగతా మూడు దేశాల నుంచి వస్తున్న వారికోసం తాజా బిల్లు తెచ్చామని వివరించారు.

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  నయనతార కెరీర్ కి బ్రేక్ పడనుందా

  Nayanthara Next Movie Updates దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తున్నారు మన హీరోయిన్స్ . అయితే ఇది మంచిదే కానీ,  పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సరిగ్గా ఉండాలి. లేకుంటే తేడా కొట్టేస్తుంది. సరిగ్గా...

  సీఏఏ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

  Trump Shocking Comments on the CAA Issue: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశంలో అనేక చోట్ల ఉద్యమాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఈ అంశంపై ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై అమెరికా...

  రోజాకు ఊహించని ఎదురుదెబ్బ

    సినీ నటి,  వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్, ఫైర్ బ్రాండ్  రోజాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నేలపాడు ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా  రాజధాని గ్రామాల్లో అడుగడుగునా చేదు...