More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  మూడు రాజధానుల కాన్సెప్టు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు?

     ఆంధ్రప్రదేశ్‌కు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల గురించి  సీఎం జగన్‌ చేసిన  ప్రకటన కలకలం  రేపుతున్న నేపథ్యంలో సమాచార, పౌరసంబంధాలు, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)స్పందించారు. మూడు రాజధానులు ఒండొచ్చంటూ సీఎం జగన్   ఊహించి ప్రకటన  చేశారని  ఎందుకంటే, ఆంధ్ర, తెలంగాణలో తప్ప దేశంలో 90 శాతం రాష్ట్రాల్లో సచివాలయం ఒక చోట, హైకోర్టు మరో చోట ఉన్నాయని ఆయన  చెప్పారు.  కమిటీ నివేదికలో ఈ మూడు రాజధానుల కాన్సెప్టు ఉండొచ్చు.. ఉండకపోవచ్చని ఆయన  వ్యాఖ్యానించారు. అదే సమయంలో సీఎం ఏది చెప్పినా సీరియ్‌సగానే చెబుతారని, అంతేకాని  చంద్రబాబులా పూటకో మాట మాట్లాడరని చెప్పారు.

        విశాఖ, కర్నూలు, అమరావతి ప్రాంతాల్లో 3 రాజధానులు ఉండొచ్చని మాత్రమే జగన్‌ అన్నారని.. ఉండొచ్చు అనే మాటకు.. ఉంటుంది అనే మాటకు చాలా  తేడా ఉందని మంత్రి నాని వ్యాఖ్యానించారు. ‘జగన్‌ ఏమన్నారు.. కమిటీ వేశాం.. అధ్యయనం జరుగుతోంది.. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధికి అవకాశాలను కమిటీ అధ్యయనం చేస్తుంది. అందులో 3 రాజధానులు ఉండొచ్చు అని అన్నారు. కానీ పెడతున్నామని అని చెప్పలేదు కదా! ఆ రిపోర్టులో అది ఉండకపోనూ వచ్చు కదా’ అని మంత్రి చెప్పారు.  ఆయన ప్రకటనను ఆధారం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న వారందరూ ఆయనపై ఎంత ద్వేషం పెంచుకుంటున్నారో అర్థమవుతోందన్నారు.

      జగన్  ఎక్కడ దొరుకుతాడా, పీక పిసుకుదామా అన్న ధోరణిలో కాచుకుని కూర్చున్నారని ఆయన  ఆరోపించారు. మూడు రాజధానులు ఉన్నా అమరావతిలో అసెంబ్లీ ఉంటుందన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారి దృష్టిలో అసెంబ్లీ పనికిరాదా అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఏమైంది.. ఆయన అంత చేతకాని వారా  ‘మాజీ మంత్రి నారాయణ కంటే తీసేసినోడా? నారాయణకేం తెలుసు.. కాలేజీ, హాస్టల్‌ కట్టడం తప్ప. నిపుణుల కమిటీ రిపోర్టు అసెంబ్లీలో పెడతాం. చర్చిస్తాం. అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం’ అని చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోచర్‌కు, అమరావతి గ్రాఫిక్స్‌కు తేడా లేదని విమర్శించారు.

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

  ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

  భీష్మ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్, జిషు సేన్ గుప్తా Director: వెంకీ కుడుముల ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుములతో సరైన విజయం కోసం...

  ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా గ్రామ వాలంటీర్లు

  Grama (village) volunteers as inter-examiners:   ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్లుగా గ్రామ వాలంటీర్లు   ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త పని అప్పగిస్తోంది. ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. మార్చి 4వ తేదీ...

  లోకేష్ ప్రకటించిన ఆస్తులపై శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ 

  టిడిపి నాయకుడు,ఎమ్మెల్సీ నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు.  'అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.  హడావుడిగా ఆస్తులను...