More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  పోలవరం నిర్వాసితులకు 16 వేల కోట్లు……

  ఎన్నాళ్ళ నుంచో ఎడతెగని ప్రాజెక్ట్ గా సాగుతున్న  పోలవరం ప్రాజెక్ట్ పై మరోసారి రాజ్యసభలో ప్రస్తావనకు నోచుకుంది. పోలవరం  నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం పునరావాస పునఃనిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్లు రూపాయలు విడుదల చేయాలని వైస్సార్ సిపి నేత  వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీటి సంక్షోభం నివారణ కోసం జాతీయ ప్రాజెక్ట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై మంగళవారం రాజ్యసభలో కాలింగ్ అటెన్షన్ మోషన్ పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్పై జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ నుంచి ఆయన కొన్ని వివరణలు కోరారు.

  పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముంపునకు గురయ్యే గ్రామాల నుంచి వేలాది మంది  రైతులు – దళితులు – గిరిజనుల కుటుంబాలను ఖాళీ చేయించినట్లు చెప్పారు.  ప్రాజెక్ట్ నిర్వాసితులైన వారందరికీ పునరావాసం కల్పించాలని,  పునఃనిర్మాణ కార్యకలాపాలు చేపట్టాలని, అందుకే 16 వేల కోట్ల రూపాయలు తక్షణం అవసరం అని పేర్కొన్నారు.  ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ 16 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాల్సిందిగా  ఎపి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్   అక్టోబర్ 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

  ఎప్పటిలోగా ఈ నిధులను విడుదల చేస్తారో చెప్పాలని   మంత్రిని కోరారు.  ఏపీ ముఖ్యమంత్రి 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్నిపూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. అందువలన సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన డీపీఆర్ను జాప్యం లేకుండా ఆమోదించాలి. అలాగే నిధుల విడుదల కూడా త్వరితగతిన జరగాలి. నిధుల విడుదల సాఫీగా జరిగేందుకు జల శక్తి మంత్రిత్వ శాఖ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని కూడా ఆయన ఆరా తీశారు…

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  ఫిబ్రవరి 27 2020వ తేదీన పుత్ర గణపతి వ్రతం ఇలా ఆచరిస్తే మీకు వెంటనే సంతానం కలుగుతుంది

  ఫిబ్రవరి 27 2020వ తేదీన పుత్ర గణపతి వ్రతం ఇలా ఆచరిస్తే మీకు వెంటనే సంతానం కలుగుతుంది. https://www.youtube.com/watch?v=xcC2Y2nQkoE ఇది కూడా చదవండి: తులసి కోట వద్ద ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీ కటాక్షం కలగదు

  ఢిల్లీ అల్లర్లపై స్పందించిన మోడీ

  Modi reacts to Delhi police riots: ఢిల్లీ అల్లర్లపై స్పందించిన మోడీ    దేశ రాజధానిని అట్టుడికిస్తోన్న అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదవి విప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరిస్తోన్న ఆందోళనకారులపై రెండురోజులుగా...

  మెగాస్టార్ తో సూపర్ స్టారా,స్టైలిష్ స్టారా

  Megastar 152 Movie తొమ్మిదేళ్ల రాజకీయాల తర్వాత  'ఖైదీ నంబర్ 150'తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్  చిరంజీవి ఆతర్వాత 151మూవీగా  హిస్టారికల్ మూవీ  'సైరా నరసింహారెడ్డి'తో అలరించాడు. ప్రస్తుతం కొరటాల శివ...

  ఢిల్లీలో ఘర్షణలు- రంగంలోకి ట్రబుల్ షూటర్ అజిత్ దోవల్

  Clashes in Delhi- Trouble shooter Ajit Doval in the field: ఢిల్లీలో ఘర్షణలు- రంగంలోకి ట్రబుల్ షూటర్ అజిత్ దోవల్ దిల్లీలో పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలతో పెరుగుతున్న హింసకు...