More

  ‘భీష్మ’పై మలక్‌పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

  Police Case Filed On Bheeshma Movie in malakpet:

  హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ మూవీ మొన్న శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే మహాభారతంలోని గొప్ప వ్యక్తి అయిన భీష్మాచార్యుడిని అవమానించేలా ఈ సినిమా ఉందని తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మలక్‌పేట పోలీసులకు సంఘం అధ్యక్షుడు పెంటం రాజేశ్ ఈమేరకు ఫిర్యాదు చేసారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, రచయిత, నటుడు నితిన్, సితార ఎంటర్‌ప్రైజెస్, పీడీపీ ప్రసాద్, ఎడిటర్ నవీన్ నూలిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  ఇది కూడా చదవండి:యూ ఎస్ లో అదరగొడుతున్న నితిన్ కి కంగ్రాట్స్ చెప్పిన బన్నీ

  ఫిర్యాదుపై మలక్‌పేట పోలీసులు స్పందిస్తూ,భీష్మ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయిత తదితరులపై ఫిర్యాదు అందిందని తెలిపారు. వీరందరూ కలిసి ‘భీష్మ’ పేరుతో హిందువుల మనోభావాలను గాయపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక పిర్యాదు వివరాల్లోకి వెళ్తే, ఇచ్చిన మాట కోసం ప్రతిజ్ఞ చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయిన భీష్మాచార్యుడి పేరును సినిమాలో అమ్మాయిల వెంట పడే లవర్ బాయ్‌కు పెట్టారని ఫిర్యాది దారులు ఆక్షేపించారు.

  అంతేకాకుండా సినిమాలోని డైలాగ్‌ను ఉటంకిస్తూ, ఇందులో డైలాగులు సమాజంపైనా, యువతపైనా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని పిర్యాదు దారులు ఆవేదన వ్యక్తం చేశారు. హీరో తన తల్లితో మాట్లాడుతూ.. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యమధర్మరాజు, శని, శకుని వంటి ఎన్నో పేర్లు ఉండగా తనకు ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరు తనకు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తాడు. ఈ డైలాగ్‌పైనా సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాజంపై ఇది చెడు ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ, అందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  నిజాలు చెప్పండి

  రాష్ట్రంలో కరుణ పాజిటివ్ కేసులు దాచిపెట్టి తక్కువ లెక్కలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని ఈ నేపథ్యంలో నిజాలు తెలిపి ప్రజలను అప్రమత్తం చేయాలని, నిజాలు దాచి పెడితే అది ప్రమాదంగా మరే అవకాశముంది...

  యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్

  UK Prime Minister Boris Johnson Corona Positive: యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనావైరస్ బాధితుడు అయ్యాడు. కరోనావైరస్ ఫలితాలు ప్రధానమంత్రికి సానుకూలంగా ఉన్నాయి. బోరిస్ జాన్సన్ స్వయంగా ట్వీట్ చేసి...

  నగరం లో మొదటి మరణం

  First coronavirus death case in Hyderabad city: శనివారం  జరిగిన మీడియా సమావేశంలో హెల్త్ మినిస్టర్ శ్రీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నగరం లోని ఓల్డ్ సిటి లో నివాసం ఉంటున్న ఓకే...

  చైనాలో ఎంతమంది కరోనా కాటుకు బలయ్యారో తెలుసా

  how many people in China are affected by coronavirus bites: మొదటి నుంచి చైనా లో కరోనా మరణాలపై అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడో నిజం దాస్తున్నారన్న మాటా వినిపిస్తోంది. అయితే...