ఈ వారం లో ప్రబాస్ కొత్త మూవీ షెడ్యూల్ ??

4
Prabhas new movie schedule in this week ??

రెబల్ స్టార్ కొత్త సినిమా కి సంబందించి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ఎస్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా,  పూజ హెగ్డే హెరోయిన్ గా నటించే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారం లో మొదలు కానుంది ఐతె ఈ సినిమా ని యూవి క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ కలిసి నిర్మిస్తునాయి.

అయితే లేటెస్ట్ గా మరో డెబ్యూ డైరెక్టర్ వర్క్ కి ఇంప్రెస్ అయి నాతో సినిమా చేస్తావా అంటూ ఓ ఇంటర్వ్యూ లో అడిగేసాడు ప్రభాస్. కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా పరిచయమైన ‘మత్తు వదలరా’ తో డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు రితేష్ రానా. ఇటివలే ఈ సినిమా చూసిన ప్రభాస్ రితేష్ రానాను ఇంటర్వ్యూ చేసాడు. సినిమా మేకింగ్ గురించి కొన్ని ప్రశ్నలు వేసిన అనంతరం “నీ దగ్గర కథ ఉంటే నాతో సినిమా చేస్తావా” అంటూ అడిగేసాడు. ఆ ప్రశ్నతో ఉబ్బి తబ్బియిపోయాడు రితేష్.