More

  మోడీని ఎప్పుడు ప్రశ్నిస్తుంటా అంటున్న ప్రకాష్ రాజ్

  మోడీని ఎప్పుడు ప్రశ్నిస్తుంటా అంటున్న ప్రకాష్ రాజ్

  దేశ వ్యాప్తంగా చర్చ అంశం అయిన CAA, NRC మీద నటుడు ప్రకాష్ రాజ్ ఇలా స్పందించారు “పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీ ప్రజలకు మనం సిటిజెన్ షిప్ ఇస్తాం అని చెప్తున్న వీళ్ళు ముస్లిం అనే పదాన్ని ఎందుకు తీసేసారు. మీ సీఎం యోగి ఆదిత్య నాధ్ , అనంత కుమార్ యెగిడ లాంటి వాళ్ళు ముస్లిం అనే ధర్మాన్ని ఉండకూడదు అని మాట్లాడుతారు. గాడ్సేని ప్రేమించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు.

  అలాంటి మీరు NAA, CAA గురించి మాట్లాడుతూ ఉంటే ఎలా నమ్మాలి, దేశ ప్రధాని అయినా వ్యక్తులు గన్ తో ఫోటో చూపిస్తూ గన్ పట్టుకున్న యువకుల్ని గన్ తోనే సమాధానం ఇస్తానంటున్న స్టిల్స్ ఏమి సందేశాన్ని ఇస్తున్నాయి. ఇవాళ దేశంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నారో రిజిస్ట్రేషన్, ఎంతో మంది పిల్లలకు న్యూట్రిషన్ ప్రాబ్లెమ్ ఉన్నాయి వాటి రిజిస్ట్రేషన్ కావాలి. “According to constitution you cant decide citizen ship based on a religion” అంటూ ప్రకాష్ రాజ్ స్పందించారు. తనకు సినిమా ఆఫర్స్ తగ్గిపోవడం వల్ల మీరు ఇలా మాట్లాడుతున్నారు అన్న దానిపై నాకు అవకాశాలు తగ్గిపోలేదని, ఎప్పటిలాగే నేను సినిమాలలో బిజీగ ఉన్నానని తెలిపారు.  

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఫస్ట్ లుక్ పై క్లారిటీ ఎప్పుడిస్తారో

  don't clarity on chiranjivi acharya movie first look? రాజకీయాలనుంచి సినిమా రంగానికి రీ ఎంట్రీ ఇచ్చాక ఇప్పటికే రెండు సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ మూవీ చేస్తున్నాడు. హిట్...

  ఆ ముగ్గురిపై పోలీసుల దాడి

  లాక్ డౌన్  నిబంధనలను ఉల్లంఘించిన వారిని కట్టడి చేయాలని పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆధికారాలను ఇచ్చింది. కానీ కొంత మంది పోలీసులు ఆ నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తున తీరు చాలా బాధ...

  ఆ సింగర్ కి మళ్ళీ మళ్ళీ పాజిటివ్

  Corona positive again to that Singer kanika kapoor: ప్రపంచాన్ని వణికిస్తున్న చాలామందిని బలితీసుకుంది. చాలా దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే కరోనా వైరస్(కోవిడ్-19) సోకిన బాలీవుడ్ ప్రముఖ గాయకురాలు...

  యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్

  UK Prime Minister Boris Johnson Corona Positive: యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనావైరస్ బాధితుడు అయ్యాడు. కరోనావైరస్ ఫలితాలు ప్రధానమంత్రికి సానుకూలంగా ఉన్నాయి. బోరిస్ జాన్సన్ స్వయంగా ట్వీట్ చేసి...