More

  త్రిష పై నిర్మాతల మండలి సీరియస్

  producer council serious on Actress Trisha:

  ఒకప్పుడేమో వాల్ పోస్టర్స్ ద్వారానే సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ. ఇంకా చెప్పాలంటే రిక్షాలు,ఆటో రిక్షాల ద్వారా మైకులతో ప్రచారం సాగేది. ఇప్పుడన్నీ పోయాయి. సినిమా కు ప్రమోషన్ వర్క్ పేరిట చిత్ర బృందమే రకరకాల వేడుకలు జరిపి టివి లద్వారా వాటిని ప్రసారం చేయడం,సోషల్ మీడియా ప్రచారం ఇలా సాగుతోంది.ప్రమోషన్ వర్క్ కి హీరో హీరోయిన్స్ తప్పనిసరిగా హాజరయి,ఎట్రాక్షన్ అవుతున్నారు. ఇక విజయ యాత్రల పేరిట సందడి సరే సరి. అయితే అయితే త్రిష ఈమధ్య ఓ తమిళ సినిమా ప్రమోషన్ వర్క్ కి హాజరవ్వక పోవడంతో కోలీవుడ్ నిర్మాతల మండలి సీరియస్ అయింది.ప్రమో షన్ వర్క్ లో పాల్గొనకపోతే తీసుకున్న రెమ్యునరేషన్ లో సగం వెనక్కి ఇవ్వాలని నిర్మాతలు మండలి ఆదేశించింది.

  కుదరదంటే ఇండస్ట్రీ నుంచి బాన్ చేస్తామన్న వార్నింగ్ కూడా ఇచ్చేసింది. త్రిష 60వ చిత్రంగా తమిళ సినిమా దర్శక నిర్మాత తిరుజ్ఞానం తెరకెక్కించాడు. ,ఫిబ్రవరి 28న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమం నిర్వహించగా అందరూ వచ్చినా సరే,త్రిష డుమ్మా కొట్టేసింది.ఇక ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్ కామాక్షి చీఫ్ గెస్ట్ గా హాజరై, త్రిష తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. కమల్ హాసన్,రజనీకాంత్ లాంటి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా,ప్రచారానికి సహకరిస్తుంటారు. కానీ స్టార్ హీరోలు వస్తున్నా, హీరోయిన్స్ ఎందుకు రారో అర్ధం కాదు. స్టార్ హీరోల కన్నా బిజీగా ఉంటున్నారో ఏమిటో అంటూ సెటైర్ వేశారు.

  సీనియర్ భామలు పద్దతి మార్చుకోకపోతే కొత్తవాళ్లతో సినిమాలు చేస్తే అప్పుడేంచేస్తారని ప్రశ్నించారు. మరో నిర్మాత శివ అయితే ఏకంగా త్రిష మళ్ళీ ఇలా చేస్తే సహించేది లేదని,తీసుకున్న రెమ్యునరేషన్ లో సగం వెనక్కి ఇవ్వాలని స్పష్టంచేసేసారు. కాగా సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా సరే,ప్రమోషన్ వర్క్ లో నయనతార అసలు పాల్గొనదు. ఎక్కడా ఈ విషయంలో రాజీ పడదు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్న సరే ఒప్పుకోదు. ఇలాంటి వేడుకలకు హాజరయ్యే అలవాటు ఆమెకు లేదు. అది కేవలం ఆమెకే చెల్లింది తప్ప త్రిష లాంటి హీరోయిన్స్ కి ఇలాంటి సీన్ లేదు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  RangDe First Look Motion Poster

  Nithin Rang De Movie Teaser | Rang De Motion Poster | Keerthy Suresh | Venki Atluri | Tollywood Director : Venki Atluri Music : Devi Sri...

  టైటిల్ విషయంలో రాజమౌళి  పోరాపాటు చేశాడా?

  SS Rajamouli announced Title of RRR movie: ఏది చేసినా డిఫరెంట్ గా చేయడం   దర్శకధీరుడు ఎస్ ఎస్  రాజమౌళి స్పెషాలిటీ. పబ్లిసిటీ కూడా వెరైటీగానే ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్...

  చక్కర్లు కొడుతున్న వకీల్ సాబ్ పోస్టర్

  Vakeel Saab movie Fan Made Motion Teaser అజ్ఞాత వాసి తరవాత సినిమాలు వదిలేసి రాజకీయాల్లో చేరిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్...

  విరాళాలపై దేవ కట్టా షాకింగ్ కామెంట్స్

  Director Deva Katta Shocking Comments on Donations కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంత ఆర్థిక సహాయం...