More

    భార్య సుమ సహకారంతో ఒక ఇంటి వాడు అయిన రాజీవ్ కనకాల

    Rajeev Kanakala is a householder with the help of his wife Suma

    భార్య సుమ సహకారంతో ఒక ఇంటి వాడు అయిన రాజీవ్ కనకాల

    ఈ మధ్య ఇండస్ట్రీలో చాలా మంది ఇంటి వాళ్లు అవుతున్నారు. మొన్నటికి మొన్న రష్మిక మందన్న కూడా ఓ ఇంటిది అయిపోయింది. ఒకప్పుడు ఇంటివాళ్లు కావడం అంటే పెళ్లి అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు ఇల్లు తీసుకుని ఇంటివాళ్లు అయిపోతున్నారు మన సెలబ్రిటీస్. ఇప్పుడు సుమ కనకాల దంపతులు కూడా ఇదే చేసారని తెలుస్తుంది. ఈ ఇద్దరూ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసారని ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా ఈ ఇంటి గురించి చర్చలు నడుస్తున్నాయని.. ఇప్పుడు పూర్తైపోయిందని వార్తలు వస్తున్నాయి.

    అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఇంటి కోసం కొన్ని కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది. తమకు నచ్చినట్లు వాస్తు ప్రకారం చూసుకుని భారీగా ఈ ఇంటిని తీసుకున్నారని.. త్వరలోనే గృహప్రవేశం కూడా జరగబోతుందని తెలుస్తుంది.నిజానికి ఇల్లు తీసుకుని చాలా రోజులైనా కూడా దేవదాస్ కనకాల చనిపోవడంతో అక్కడితో అది వాయిదా పడింది. మరో ఇంటి కోసం రాజీవ్ కనకాల కూడా చాలా ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చింది. చాలా రోజుల కిందే ఇల్లు తీసుకున్నా కూడా ఇంట్లో పెద్దవాళ్లు పోయినపుడు ఏడాది వరకు కొత్తింట్లోకి వెళ్లకూడదనే నియమం ఉండటంతో ఇంకా ఇల్లు మారలేదు ఈ జంట.

    అప్పటి వరకు ఇంటికి మరిన్ని హంగులు దిద్దించుకున్నారని.. ప్రస్తుతం సుమ కొత్త ఇంటిపై టాలీవుడ్‌లో బాగానే చర్చలు కూడా జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా సుమ, రాజీవ్ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఒకప్పుడు ఉన్నంత సఖ్యత ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య కనిపించడం లేదనే వాదన కూడా వినిపిస్తున్న వేళ.. కొత్త ఇల్లు తీసుకోవడంతో అంతా బాగానే ఉందని అర్థమైపోతుంది. పైగా భర్త గురించి ఈ మధ్య కొన్ని ప్రోగ్రామ్స్‌లో సెటైర్లు కూడా వేస్తుంది సుమ. అంటే బాగున్నట్లే కదా లెక్క. త్వరలోనే ఈ ఇంటి ఓపెనింగ్ గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఏదేమైనా కూడా చాలా ఏళ్లుగా కష్టపడుతున్న దానికి ఇప్పుడు ఇలా ప్రతిఫలం దక్కిందన్నమాట.

    RELATED ARTICLES

    స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

    కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

    బాలయ్య ఉదారత్వం

    కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

    ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

    కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

    చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

    Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

    మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

      లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

    సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

    Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

    Latest Posts

    స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

    కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

    బాలయ్య ఉదారత్వం

    కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

    ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

    కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

    చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

    Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

    Recent Posts

    లాక్‌డౌన్‌ను కాదంటే  కాల్చి పారెయ్యండి 

    Philippines president rodrigo duterte shocking decision on lockdown కరోనా మహమ్మారి అన్ని దేశాలను కుదిపేస్తోంది. అందరికీ లాక్ డౌన్ శ్రీరామరక్ష గా మారింది. అన్ని దేశాల్లో ఇదే అమలు చేస్తున్నారు. కాగా...

    తీగ లాగితే డొంక కదిలిందా … కరోనా కేసుల కలకలం

    A disturbance of corona cases in nizamuddin religious meet: విదేశాలనుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా కరోనా వైరస్ వచ్చిందన్నది నిజం. అయితే  విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి దేశ...

    లాక్‌డౌన్ కాలం తప్ప ఎప్పుడూ ఆగిపోలేదు

    21 రోజుల లాక్డౌన్ పొడిగింపు ఉండదని, ప్రయాణీకులు ఏప్రిల్ 15 నుండి తమ విమాన మరియు రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు అని కేంద్రం నుండి స్పష్టమైన సూచన తరువాత, 120 రోజుల...

    నిజాలు చెప్పండి

    రాష్ట్రంలో కరుణ పాజిటివ్ కేసులు దాచిపెట్టి తక్కువ లెక్కలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని ఈ నేపథ్యంలో నిజాలు తెలిపి ప్రజలను అప్రమత్తం చేయాలని, నిజాలు దాచి పెడితే అది ప్రమాదంగా మరే అవకాశముంది...