More

  సంక్రాంతి కి ‘భీష్మ’ముహూర్తం రెడీ

  ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతుంటే, తాజాగా మరో సినిమా టీజర్ కూడా సంక్రాంతికి విడుదల చేసేలా ముహూర్తం పెట్టారు. యూత్ స్టార్ నితిన్- రష్మిక మందన జంటగా `ఛలో` ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న `భీష్మ` చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. రొమాటింక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కుతోంది. సెట్స్ కు వెళ్లడం ఆలస్యమవ్వడంతో చిత్రీకరణను వేగంగా పూర్తిచేసే పనిలో మూవీ టీమ్ ఉంది. ఇప్పటికే రిలీజైన నితిన్-రష్మిక లుక్స్ కి సంబంధించిన పోస్టర్లు ఆసక్తిని పెంచాయి.

  ఇక ఈ సినిమాలో లవర్ బోయ్ గెటప్ కోసం నితిన్ బాగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. రష్మిక పాత్ర ఎగ్రెసివ్ గా ఉంటుందన్న టాక్ వస్తోంది.`ఛలో` చిత్రంతో దర్శకుడిగా వెంకీ కుడుములకు మంచి పేరు రావడంతో భీష్మతో సక్సెస్ అందుకుంటాడన్న ధీమా చిత్రబృందంలో కనిపిస్తోంది. ఇక నితిన్ సక్సెస్ అందుకుని చాలా కాలమవుతోంది. ఈ సినిమాతో విజయం అందుకుని గెలుపు గుర్రం ఎక్కాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఔట్ పుట్ పై టీమ్ అంతా ధీమాగా ఉంది.

  ఈ చిత్రానికి సాగర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఉదయం 10 గంటలకు టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టారు. ఈమేరకు కొత్త పోస్టర్ లో రివీల్ చేసారు. ట్రెడిషనల్ శారీలో రష్మిక… అమాయక చక్రవర్తి వేషంలో నితిన్ ని పోస్టర్ లో ఎలివేట్ చేసారు. అలాగే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేస్తున్నట్లు రివీల్ చేసారు. అయితే రిలీజ్ తేదీ మాత్రం ఇదీ అంటూ ప్రకటించలేదు. మరి ఈ రొమాంటిక్ డ్రామా థీమ్ ఎలా ఉంటుందో టీజర్ రిలీజ్ అయితే క్లారిటీ రావచ్చు

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  రేపు ఉదయం 9 గంటలకు వీడియో సందేశం – ప్రధాని మోది ట్వీట్

  PM Modi tweeted to share a video message with nation tomorrow at 9AM: కరోన పాజిటివ్ కేసులు ఒకసారిగా పెరగటంతో ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు...

  సిబిఎస్ఇ లో కూడా పరీక్షలు లేవు

  మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ట్వీట్ చేస్తూ 1 నుంచి 8 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ తదుపరి తరగతిలకి ప్రమోట్ చెయ్యలని, ఈసారి పదోన్నతి...

  ఏపీలో 132కి చేరిన కరోనా కేసులు  

  COVID-19:Corona cases reaching 132 in AP మొన్నటివరకూ ఒక ఎత్తయితే ఆతర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సీన్ మారిపోయింది.  ఏపీలో కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లేనని...

  క్వారంటైన్ అంటే ధ్యానంలో ఉండటం

  Lav agarwal says quarantine means being in meditation మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన తొమ్మిది వేల మందిని తాము గుర్తించామని, దేశంలో ఇప్పటి వరకూ 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వాటిలో...