సెన్సార్ పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందిన ’సరిలేరు నీకెవ్వరు’

6
sarileru neekevvaru

సెన్సార్ పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ’సరిలేరు నీకెవ్వరు’! సంక్రాంతి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌!!

మహేష్ బాబు సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ పనిపట్టేందుకు సిద్దమవుతున్నాడు. గతేడాది సంక్రాంతికి ఎఫ్2 వంటి భారీ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఎన్ని అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత వస్తోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి