More

  అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రదర్శితమవుతున్న ఏకైక చిత్రం – శంకరాభరణం

  Shankarabharanam is the only film to be screened at international film festivals:

  అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రదర్శితమవుతున్న ఏకైక చిత్రం – శంకరాభరణం

  12వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఓరియన్‌ మాల్‌లో గురువారం సాయంత్రం 6.30 గం టలకు కే.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ తెలుగు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవాలలో ప్రదర్శించబడుత న్న ఏకైక తెలుగు సినిమా ‘శంకరాభరణం’ కావడం గమనార్హం.

  60దేశాలకు చెందిన 225 చిత్రాలను మార్చి 4వరకు జరిగే బెంగళూరు సినిమా ఉత్సవంలో ప్రదర్శించనున్న సంగతి విదితమే. ఓరియన్‌మాల్‌, పీవీఆర్‌ సినిమా్‌సలో మొత్తం 11 తెరలపై దేశ విదేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనుండగా రాజాజీనగర్‌లోని నవరంగ్‌ థియేటర్‌, చామరాజపేటలోని కన్నడ చలనచిత్ర కళాకారుల సంఘం ఆడిటోరియం, బనశంకరి రెండో స్టేజ్‌లోని సుచిత్రా ఫిలిమ్‌ సొసైటీలో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

  ప్రదర్శనలో కన్నడ సినిమాల కేటగిరీలో డా.శంకర్‌నాగ్‌ దర్శకత్వం వహించిన ‘మించిన ఓ ట’, డా.ఆదర్శ్‌ ఈశ్వరప్ప దర్శకత్వం వహించిన ‘భిన్న’, డా.దినేశ్‌బాబు దర్శకత్వం వ హించిన ‘అభ్యంజన’, జి.మూర్తి దర్శకత్వం వహించిన ‘సుగంధి’, వీరేంద్రశెట్టి దర్శకత్వం వహించిన ‘సవర్ణదీర్ఘసంధి’, సచిన్‌శెట్టి దర్శకత్వం వ హించిన ‘ఒందు షికారియ కథె’ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఐకమత్యంగా బాధ్యతాయుతంగా ఉంటే విజయం మనదే

  ప్రజలు ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలి, ఐకమత్యంగా బాధ్యతాయుతంగా ఉంటే విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది, ఈ పోరాటంలో విజయం కీలకం అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కరోన ప్రభావంపై కేంద్ర...

  బయో వార్ మొదలుపెట్టినట్లేనా…?

  బయో వార్ సినిమాల్లో అప్పుడప్పుడు పేపర్లో టీవీలో వింటూ ఉంటాం అది ఎంత ప్రమాదకరమో అనుభవంలోకి వస్తే గాని అర్థం కాదు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. దానికి...

  ఆ సింగర్ కి మళ్ళీ మళ్ళీ పాజిటివ్

  Corona positive again to that Singer kanika kapoor: ప్రపంచాన్ని వణికిస్తున్న చాలామందిని బలితీసుకుంది. చాలా దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే కరోనా వైరస్(కోవిడ్-19) సోకిన బాలీవుడ్ ప్రముఖ గాయకురాలు...

  కలకలం రేపిన మౌలానా సాద్ ఆడియో 

  Nizamuddin Markaz chief Maulana Saad audio released ఒక్కసారిగా  పాజిటివ్‌ కేసులు పెరగడం, ఇందులో  అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో...