More

  ఎన్నికల వేళ శివసేన కు భారీ షాక్..!!

  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి, శివసేన కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల పంపకాలు కూడా జరిగి ప్రచారానికి వెళుతున్న సమయంలో పార్టీలో విభేదాలు తలెత్తాయి. బిజెపితో కలిసి పొత్తుతో వెళుతున్న శివసనలో వ్యతిరేకత మొదలయ్యింది. తూర్పు కల్యాణ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన 26 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు మరో 300 మంది పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా లేఖలను పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరేకు పంపించారు. కల్యాణ్‌ ఈస్ట్‌ నియోజవర్గం టికెట్‌ బిజెపికి అభ్యర్థికి కేటాయించడంతో ఈ నియోజకవర్గానికి చెందిన శివసేన కార్యకర్తలు తీవ్ర నిరసన తెలియజేవారు. వీరంతా రాజీనామా చేశారు.

  రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరేకు పంపారు. రాజీనామా చేసిన వారిలో 16 మంది కల్యాణ్‌ డోంబీవాలి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వారు కాగా, మరో 10 మంది ఉల్హాస్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లుగా ఉన్నారు. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని పార్టీ చెబుతున్నప్పటికీ రెండు పార్టీలలోను అసంతృప్తి సెగలు తీవ్రంగానే ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే అంటే తమకు ఎంతో గౌరవమని అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే బిజెపి అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వలేమని రాజీనామా చేసిన కార్పొరేటర్లు స్పష్టం చేశారు. మద్దతు ఇవ్వకుండా తమ అధినేతను ఇబ్బందులోకి నెట్టడం ఇష్టం లేకే తామంతా రాజీనామా చేసినట్లు కార్పొరేట్లు చెప్పారు. గత పదేళ్లుగా తమ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదని, బిజెపి అభ్యర్థిని తాము ఆమోదించలేమని, అందుకే తాను స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నట్లు రెబెల్‌ అభ్యర్థి ధనంజ§్‌ు భదోరే చెప్పారు.

  బిజెపి అభ్యర్థులకు సహకరించి మద్దతు తెలపాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే చాలా సార్లు అభ్యర్థులను కోరారు. కానీ వారెవరూ ఆయన అభ్యర్థనను వినేలా లేరు. పొత్తులో భాగంగా టికెట్లు దక్కని వారు బాధపడకూడదని తనను క్షమించాలని కూడా ఆయన కోరారు. అంతేగాక బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కూడా పిలుపునిచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 150 స్థానాల్లో పోటీ చేయనుండగా శివసేన 126 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇతరులు 14 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 21న జరుగనున్నాయి. ఫలితాలు అక్టోబర్‌ 24న వెలువడుతాయి.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  పిఎం కేర్స్ ఫండ్‌కు అంబానీ విరాళం ఎంతో తెలుసా?

  Mukesh Ambani Donates 500cr in PM-CARES fund రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ ఎల్.ఎమ్.టి.డి. PM కేర్స్ ఫండ్‌కు భారీ సహకారాన్ని ప్రకటించింది. కరోనాను ఎదుర్కొనేందుకు పిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ .500 కోట్లు...

  ట్రైన్ లో ఐసోలేషన్

  Indian railways to convert trains into isolated wards ట్రైన్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన రైల్వేశాఖ. కరోన కేసులు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా భారత రైల్వే ఈ నిర్ణయం తీసుకుంటునట్లుతెలిపారు....

  ఆదివారం రోజు ఇలా పూజ చేస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది

  ఆదివారం రోజు ఇలా పూజ చేస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది | Machiraju Kiran Kumar https://www.youtube.com/watch?v=0O-sSYO_4tw న్యూమరాలజీ ప్రకారం 7,16,25 తేదీలలో పుట్టిన వారి భవిష్యత్తు ఇలా ఉంటుంది