More

  పునాది మాదేగా… అమిత్ షా వ్యాఖలపై శివసేన కౌంటర్…..

     మహారాష్ట్రలో అధికారం విషయంలో బిజెపి వ్యవహరించిన తీరుకి గుర్రుగా ఉన్న శివసేన ప్రతి విషయంలో కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు అయోధ్య మీద కూడా బిజెపి తీరుపై స్పందించింది. అయోధ్యలో నిర్మించనున్న భవ్య రామమందిరం ఘనత కేవలం ఒక్కపార్టీది మాత్రమే కాదని శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ పేర్కొన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయాన్ని మరో నాలుగు నెలల్లో నిర్మిస్తామనీ, నింగిని తాకేలా బ్రహ్మాండమైన ఆలయాన్నినిర్మిస్తామని బీజేపీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా  జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.

       అమిత్ షా వ్యాఖ్యలపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు రావత్ స్పందిస్తూ.రామాలయానికి పునాది వేసింది తమ పార్టీయేననీ అన్నారు. మందిరం ఘనత మాత్రం  అన్ని పార్టీలకు ఆ ఘనత దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘అంబరాన్ని తాకేలా భవ్యమైన రామమందిరం నిర్మిస్తామని అమిత్ షా చెప్పడం మంచిదే. అయితే ఆలయం కోసం పునాది వేసింది మాత్రం శివసేన పార్టీయేనని గుర్తుంచుకోవాలి..’’ అని ఆయన మరోసారి స్పష్టం చేసారు.

      దీంతో ఆలయాన్ని నిర్మించిన ఘనత బీజేపీకే దక్కుతుందా అని మీడియా ప్రశ్నించడంతో.. ‘‘కాదు.. ఈ ఘనత వేలాది మంది, లక్షలాది మంది కరసేవకులు, వీహెచ్‌పీ, సాధువులు, బీజేపీ కార్యకర్తలు ఇలా అందరికీ చెందుతుంది..’’ అని రావత్ స్పష్టంచేశారు. మొత్తానికి శివసేన దూకుడు ఎవరికి నష్టం కలిగిస్తుందో చూడాలి. 

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  కరోనా రూమర్స్ పై కేంద్రం సీరియస్ 

  central govt serious on coronavirus rumors కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నా దాని కన్నా ప్రమాదకరంగా అవాస్తవ వార్తలు పుకార్లు తీవ్రమయ్యాయని వాటితోప్రజల్లో భయాందోళన రేకెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం...

  ఎయిమ్స్ వైద్యులకు COVID- పాజిటివ్

  డిల్లీయొక్క ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క రెసిడెంట్ డాక్టర్కు కరోనావైరస్ వచ్చినట్లు అతనితో పాటు అతని భార్య, 9 నెలల గర్భవతి ఆమే కూడా ఎయిమ్స్ లో...

  భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

  Coronavirus Cases in India Reached 1000 దేశంలో కరోనా వ్యాప్తి చెలరేగుతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 149 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1000 కేసులు నమోదయ్యాయి. రాబోయే 24...

  ఊహించని మలుపు

  కరోనా మహమ్మారి రాష్ట్రాలన్నిటిని చుట్టేస్తు ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంది. రెండు రోజుల వరకు అతితక్కువ కేసులు ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో బుధవారం ఒక్కరోజే  67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో...