More

  విజయసాయిరెడ్డి కి సరైన సమాధానం చెప్పిన శ్రీ భరత్ ..!!

  విజయసాయి రెడ్డి బాలకృష్ణ చిన్న అల్లుడైన శ్రీభరత్ పై చేసిన ఆరోపణలపై గాను రివర్స్ కౌంటర్ ఇచ్చారు భరత్. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల పై ఒక్కొక్కటిగా లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అంతే కాకుండా విజయసాయి చేసిన వ్యాఖ్యల పై నిరసన వ్యక్తం చేసారు. ఏపీ ట్రాన్స్కో నుండి రావాల్సిన బకాయిలు మూడు కోట్ల రూపాయలు. ఇప్పటివరకు లోన్ బకాయిలు వాయిదా మొత్తం రెండు కోట్ల రూపాయలు. ట్రాన్స్కో లు సరైన సమయం లో బకాయిలు చెల్లించి ఉంటే ఋణ వాయిదాలు మేము కూడా చెల్లించేవాళ్ళం. కానీ ఇపుడు చెల్లించే స్థితిలో లేమని తెలిసి ఇలా నిందలు వేయడం చాల విచారకరం అని అన్నారు.

  విజయసాయిరెడ్డి కి మరొక విషయాన్నీ గుర్తు చేసారు శ్రీభరత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చాల మంది వ్యాపారస్తులకు బిల్లులు రాక, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కావున మీ సలహాలు రాష్ట్రానికి చాల అవసరం, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచివి కావని నా అభిప్రాయం అని అన్నారు. వైసీపీ నేతల ఆరోపణలు సహజమైనవే అయినప్పటికీ బాలకృష్ణ చిన్నల్లుడు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం తో వైసీపీ నేతలు మరోమారు ఏమని ప్రశ్నిస్తారో వేచి చూడాలి.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఒలింపిక్స్‌ డేట్స్ ఫిక్స్  

  Tokyo Olympic New dates announced: ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్   మహమ్మారి   కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేస్తూ జపాన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ వాయిదా వేస్తున్నట్లు...

  నన్ను క్షమించండి – మన్ కి బాత్ లో ప్రధాని

  భారతదేశాన్ని లాక్ డౌన్ ఒక కఠినమైన నిర్ణయం, అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని, 21 రోజుల లాక్డౌన్ లో ఐదవ రోజులోకి దేశం ప్రవేశించిందని చాలా మంది...

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  ఇండస్ట్రీకి లాక్ డౌన్ దెబ్బ  – మార్పులు ఖాయమా 

  National lockdown impact on cinema industry: కరోనా దెబ్బకు  దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఇంటికి పరిమితం అయ్యారు. ఇక  ఈ లాక్ డౌన్ ప్రతి...