More

  మూడు కాదు నాలుగు రాజధానులట

  సీఎం జగన్ ఏ ముహూర్తాన అసెంబ్లీలో ఏపీకి 3 రాజధానులు అవసరం అని సీఎం కామెంట్ చేశారో గానీ అప్పటి నుంచి ఎవరి రేంజ్ లో వాళ్ళు స్పందిస్తూ కొత్త కొత్త ప్రతిపాదనలు చేసేస్తున్నారు. ఇక అమరావతినే కొనసాగించాలన్న ఉద్యమం టిడిపితో సహా విపక్షాలు స్టార్ట్ చేసేశాయి. సీఎం ప్రకటన తర్వాత వెనువెంటనే సెగ రాజుకుంది. రాజధాని మార్పు వద్దని అమరావతి వాసులు .. కావాలని ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులు ఆందోళన మొదలుపెట్టారు.

  అధికార ప్రతిపక్షాల వారు కొట్టుకుచస్తున్నారు.అయితే సందులో సడేమియాలాగా కొత్త రాజధాని ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా రాజమండ్రి లో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి శ్రీ రంగనాథ రాజు నాలుగో రాజధాని గురించి ప్రస్తావించారు. ‘ఏపీకి మూడు రాజధానులు కాదని నాలుగు కావాలని డిమాండ్ చేశారు. ఏపీకి సాంస్కృతిక రాజధాని గా రాజమండ్రి ని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  ఏపీకి నాలుగు రాజధానులు ఉంటే బాగుంటుందనే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి రంగనాధరాజు తెలిపారు. రాజమండ్రి ని సాంస్కృతిక రాజధాని గా మార్చాలని కోరుతానని తెలిపారు.ఇలా ప్రాంతాలను బట్టి ఆయా నేతలు రాజధాని పై తమ ఇష్టాలను తమ నగరాలను రాజధానులు గా చేయాలన్న ప్రతిపాదనను చేస్తున్నారు. కాగా మాజీ మంత్రి కె ఈ కృష్ణమూర్తి అమరావతి మారిస్తే, కర్నూల్ ని రాజధాని చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే. ఇంకా ఎన్ని డిమాండ్స్ వస్తాయో చూడాలి.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  తారక్ సరసన జాన్వీ కపూర్

  Jr NTR to romance with Janhvi Kapoor in Trivikram movie: జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన తొలిచిత్రం అరవింద సమేత బ్లాక్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ నుండి కొత్తరకం...

  తక్కువ ఖర్చుతో కరోన టెస్ట్

  CCMB gets green signal to test coronavirus నేటి నుంచి సీసీఎంబిలో కరోన టెస్ట్లకు కేంద్రం అనుమతినిచ్చింది. సీసీఎంబిలో రోజుకి వందలసంఖ్యలలో టెస్ట్లు చేసే సామర్ధ్యం ఉంది. కరోన బాలహీనపడుతుంది అనుకోవడం అపోహా...

  రాహుల్ గాంధీ ఆగ్రహం

  కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి భారతదేశం-నిర్దిష్ట వ్యూహం అత్యవసరం అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో అన్నారు మరియు దేశం ఆర్థిక స్థితులను ఎదురుకోవడానికి సిద్ధం కావాలని చెప్పారు....

  కనిపించని పురుగు అంటున్న ఆర్‌.జి‌.వి

  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రాంగోపాల్ వర్మ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఎవిధమైన పరిస్థితులు వచ్చినా ఆయన తనదైన శైలిలో వాటిమీద అభిప్రాయాలు తెలుపుతారు. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ కరోనా...