More

  Recent Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  విప్లవ పాత్రలలో అదరగొట్టిన స్టార్ హీరోయిన్స్

  నక్సల్బరీ ఉద్యమం జోరుగా ఉన్న సమయం,దానికితోడు మాస్ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని ఉబలాటపడి నక్సలైట్ల పాత్రల్లో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంతో ఇష్టంగా ముందుకొచ్చేవారు. అదొక ట్రెండ్ గా నడిచింది. స్టార్ హీరోలు,హీరోయిన్స్ కూడా నక్సల్స్ పాత్రలో ఒదిగిపోయి వన్నె తెచ్చారు. అతిలోక సుందరి శ్రీదేవి మొదలుకుని చాలామంది వరకూ చాలామంది నక్సల్ పాత్రలు వేశారు. హీరోయిన్స్ లో లేడి అమితాబ్ విజయశాంతి,రోజా చాలా ఉత్సాహంగా నక్సలైట్స్ పాత్రలో నటించారు.

  ముఖ్యంగా 90వ దశకంలో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న శ్రీదేవి హిందీ మూవీలో నక్సల్ పాత్ర పోషించగా, అది తెలుగులో నక్సలైట్ దుర్గ పేరిట అనువదించారు. ఆ ఆతర్వాత సూపర్ కృష్ణ కంచు కాగడా మూవీలో ఇదే తరహా పాత్ర పోషించి శ్రీదేవి అందరినీ మెప్పించింది. ఆతర్వాత విజయశాంతి నక్సల్స్ పాత్రలో నటించింది. అందుకు తార్కాణం ఒసేయ్ రాములమ్మ మూవీ. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంతటి పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఆతర్వాత అడవిచుక్క మూవీలో ఇదే తరహా పాత్రలో మెప్పించింది.

  తర్వాత రోజా కూడా నక్సల్స్ పాత్రలో ఒదిగిపోయింది. అడవిలో అన్న,స్వర్ణక్క,ఎంకౌంటర్ వంటి చిత్రాలలో నక్సలైట్ పాత్రలో తళుక్కున మెరిసింది. అయితే ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. ఇలాంటి పాత్రలో చేసే గట్స్ ఎవరికీ లేవు. నిర్మించేవారు లేరు. అయితే తాజాగా వేణు ఉడుగుల డైరెక్షన్ లో రానా హీరోగా తీస్తున్న విరాటపర్వం మూవీ ని 1990దశకంలో జరిగిన యదార్ధ ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. సాయిపల్లవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుందట. మరి సాయిపల్లవికి ఎలాంటి ఇమేజ్ వస్తుందో చూడాలి.

  RELATED ARTICLES

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  2000 నోటు కనుమరుగవ్వనుందా?

  Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

  ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

  Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

  Latest Posts

  రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

  remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

  బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

  Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

  రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

  Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

  ప్రేమలో పడ్డ శ్రీముఖి?

  anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

  Recent Posts

  హామీ నెరవేర్చే దిశగా జగన్

  AP CM jagan mohan reddy fulfilled the promises మేనిఫెస్టో లో పెట్టినటువంటి పథకాల్ని ఏళ్ల తరబడి సాగదీసుకుంటూ చివర్లో నాలుగైదు పనులు చేసి అవి కూడా లిమిటేషన్లతో చేసి ఆ పైన...

  అభిమాని నితిన్ కు పవన్ ఆశీస్సులు

   Pawan Kalyan Congrats To Bheeshma Team-Hero Nithin: దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ మహా శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో...

  వైకాపాకు మద్దతుగా రాపాక

  Razole Janasena MLA Rapaka Varaprasad supports YSRCP: వైకాపాకు మద్దతుగా రాపాక   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు....