More

  ఉద్యమంలో దివ్యవాణి – స్పందించిన మహిళా కమిషన్

  అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళన కొత్తపుంతలు తొక్కుతోంది. మహిళలు రోడ్డుమీదికి వచ్చి చేస్తున్న ఆందోళనకు ఒక్కొక్కరూ మద్దతు తెలుపుతున్నారు. మహిళలపై పోలీసులు లాఠీచార్జి కూడా చేసారు. దీంతో ఇంకా భగ్గుమంటోంది. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం టిడీపీ మహిళా నేత దివ్యవాణి రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ బందర్‌రోడ్డులో నిరసనకారులతో ఆందోళన చేపట్టారు. అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి వ్యాన్‌లో ఎక్కించుకుని గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

  అయితే పోలీసుల తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఆందోళన చేసే హక్కులేదా? అని ఆమె ప్రశ్నించారు. ఃపోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా ఎలా పడితే అలా పట్టుకుని వాహనంలో పడేస్తారా? అంటూ పోలీసులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులపై మాటల తూటాలు పేల్చారు. వాహనంలోంచి కిందకు దిగేందుకు ఆమె నిరాకరించారు.

  కాగా రాజధాని మహిళల అరెస్ట్‌పై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. సా. 6 గంటల తర్వాత మహిళలను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచకూడదన్నారు. వెంటనే మహిళలను విడుదల చేయాలని ట్విట్టర్‌లో ఏపీ సీఎంను జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ కోరారు. పోలీస్‌ స్టేషన్‌లో మహిళలు ఉన్న వీడియోలను రేఖాశర్మకు మహిళలు ట్వీట్‌ చేశారు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు కొత్త కోవిడ్ -19 కేసులు

  Andhra Pradesh govt announced Two new COVID-19 cases రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం నుంచి శుక్రవారం మరో రెండు పాజిటివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కొత్త రోగులు ఇద్దరకి  కరోన నిర్ధారణ...

  రేపే బ్యాంకుల విలీనం

  Ten public sector banks will merge from tomorrow: రేపు ఏప్రిల్ 1 నుంచి పది ప్రభుత్వ రంగ అండర్‌టేకింగ్ (పిఎస్‌యు) బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేస్తారు. బ్యాంకింగ్ స్థలంలో అతిపెద్ద...

  Chiranjeevi Acharya First Look Released

  Chiranjeevi Acharya First Look Released RANGDE FIRST LOOK MOTION POSTER

  లాక్‌డౌన్‌ను కాదంటే  కాల్చి పారెయ్యండి 

  Philippines president rodrigo duterte shocking decision on lockdown కరోనా మహమ్మారి అన్ని దేశాలను కుదిపేస్తోంది. అందరికీ లాక్ డౌన్ శ్రీరామరక్ష గా మారింది. అన్ని దేశాల్లో ఇదే అమలు చేస్తున్నారు. కాగా...