More

    Recent Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    7న లెక్కలు తేల్చాలి అని ఆర్టీసీకి హైకోర్టు అల్టిమేటం !!!

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరంగా మారింది. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం గత 29 రోజులుగా కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలిత చర్చలు లేకపోవడంతో మొన్న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఆర్టీసీ సకలజనుల సమరభేరి నిర్వహించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో రోజుకోక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యలకు పాలపడుతున్నారు.

    అయితే మొన్న ఆర్టీసీ సమ్మెపై మరోసారి కేబినెట్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్ కార్మికులకు మరో డెడ్‌లైన్ ప్రకటించారు. నవంబర్ 5 వ తేది అర్ధరాత్రి లోగా విధులలో చేరని కార్మికులను ఇక తీసుకోమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్టీసీకి సంబంధించిన లెక్కల గురుంచి ప్రభుత్వం చూపుతున్న లెక్కలపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులంతా ఈ నెల 7వ తేదిన న్యాయస్థానం ముందు హాజర్ కావాలని కోరింది. ఈ సారి సరైన వాస్తవాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆర్టీసీ ఎండీనీ కోరింది. రవాణా శాఖ మంత్రికి ఆర్టీసీ అందించిన సమాచారానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించింది. ఈ నెల 6వ తేదిలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

    RELATED ARTICLES

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    2000 నోటు కనుమరుగవ్వనుందా?

    Rs 2,000 notes are disappearing,bankers suspect they’re being hoarded for elections: 2000 నోటు కనుమరుగవ్వనుందా?      బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువ 2000 నోటు కనుమరుగవ్వనుందా? గా రూ.2,000కు బదులు...

    ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

    Coronavirus Crisis Shows Italy's Governance Failure ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్      యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం...

    Latest Posts

    రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

    remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!      తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే...

    బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు

    Mahesh Babu to make Bollywood debut: బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే...

    రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు

    Ram Pothineni New Movie "RED" teaser date finalized: రామ్ రెడ్ టీజర్ కు ముహూర్తం ఖరారు        ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’....

    ప్రేమలో పడ్డ శ్రీముఖి?

    anchor srimukhi love story in social media: ప్రేమలో పడ్డ శ్రీముఖి? ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున యాంకర్ శ్రీముఖి గుర్తొస్తుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది...

    Recent Posts

    Ruhani Sharma Latest Photos

    Ruhani Sharma Photos: Also watch:  VYTHARUNI RAANAA MOVIE POSTERS

    అభిమాని నితిన్ కు పవన్ ఆశీస్సులు

     Pawan Kalyan Congrats To Bheeshma Team-Hero Nithin: దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ మహా శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో...

    ప్రభాస్ తో నాగ అశ్విన్ సినిమా @వైజయంతి 50

    Prabhas teams up with Mahanati director Nag Ashwin ప్రభాస్ తో నాగ అశ్విన్ సినిమా @వైజయంతి 50   బాహుబలితో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన...

    సిట్‌ పై వైసిపి,టిడిపి నేతల మాటల యుద్ధం

    YCP And TDP Leaders Over SIT Enquiry:   ఏపీలో అధికార వైసిపి,ప్రతిపక్ష టిడిపి కి అసలు ఏవిషయంలోనూ పడడంలేదు. తాజాగా సిట్ ఏర్పాటుపై కూడా రెండు పార్టీల మధ్య విమర్శలు భగ్గుమంటున్నాయి....