More

  RRR కు ఇద్దరు దర్శకులు?

  RRR కు ఇద్దరు దర్శకులు?

  బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా దర్శకుడు రాజమౌళి తీస్తున్న చిత్రం #RRR. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం గురించి గూగుల్ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకత్వం వహిస్తున్నారట రాజమౌళితో పాటు, సంజయ్ పటేల్ కూడా దర్శకత్వం వహిస్తున్నట్టు GOOGLE చెబుతుంది. #RRR అని గూగుల్ లో సెర్చ్ చేస్తే దర్శకుల పేర్లు వీరు ఇద్దరివీ ఉండటం ఇప్పుడు అందరికి షాకింగ్ కలిగిస్తుంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటి అంటే.. సంజయ్ పాటిల్ అనే దర్శకుడు ఇండస్ట్రీ లో లేకపోవడం. ఈ పేరుతొ సెర్చ్ చేసినపుడు కర్ణాటకకు చెందిన ఒక ప్రముఖ పొలిటికల్ లీడర్ ఫోటోను చూపిస్తుంది.

   అంతే కాదండోయ్ నిర్మాత స్థానంలో దానయ్య పేరుతొ పాటు రంజిత్ సాత్రేయ, ప్రసన్న దియోచ్క్ పేర్లను చూపిస్తుంది. దీనితో #RRR ఫాన్స్ తో సాధారణ ప్రేక్షకులు కూడా షాక్ కు గురి అవుతున్నారు. అయితే గూగుల్ లో ఇలాంటి తప్పులు రావడం కొత్తేమి కాదు, గతంలోనూ సినీ నటులు బాలయ్య పేరును సెర్చ్ చేసినపుడు ఆయన చనిపోయినట్లు చూపించడం తెలిసిందే. అలాగే రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్ ఇలా పలువురి గురించి వివరాలు తప్పుగా చూపించింది. కాగా ఫిక్షన్ కధాంశంతో RRR తెరకెక్కుతుంది. ఈ మూవీ లో NTR కొమరం భీం, RAM CHARAN అల్లూరి సీతా రామ రాజు పాత్రలలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, అలియా భట్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు, కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  కరోనా పరీక్షలో డొనాల్డ్ ట్రంప్ కి నెగెటివ్ 

  Donald Trump is negative on the Corona test: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి అగ్ర రాజ్యం  అమెరికాను వణికిస్తోంది.  అమెరికా దేశంలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆ దేశ...

  ఆదివారం రోజు ఇలా పూజ చేస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది

  ఆదివారం రోజు ఇలా పూజ చేస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది | Machiraju Kiran Kumar https://www.youtube.com/watch?v=0O-sSYO_4tw న్యూమరాలజీ ప్రకారం 7,16,25 తేదీలలో పుట్టిన వారి భవిష్యత్తు ఇలా ఉంటుంది

  కలకలం రేపిన మౌలానా సాద్ ఆడియో 

  Nizamuddin Markaz chief Maulana Saad audio released ఒక్కసారిగా  పాజిటివ్‌ కేసులు పెరగడం, ఇందులో  అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో...

  బ్రిటన్ రాజుకు కరోనా ఎలా తగ్గిందో తెలుసా   .. 

  Britain's King prince charles Corona knows how to downsize: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళుతున్నాయి. ప్రధానమంత్రులు,యువరాజు లను కూడా ఈ మహమ్మారి వదలడం...