More

  రేపే వైతరుణి రాణా సినిమా ఆడియో విడుదల

  Vytharuni Raanaa Audio Launch

  శాంతిరాజ్ హీరోగా నటించిన వైతరుణి రాణా చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా 2020 మార్చ్ 6వ తేదీన ప్రేక్షకుల ముందికి రానున్నది. ఈ సినిమాలో కథానాయకగా దీపాలి రౌత్ నటించింది. కామెడీ, ఎంటర్​టైన్​మెంట్​, ఫామిలీ ఎలిమెంట్స్​తో నిండిన ఈ చిత్ర ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది.

  వైతారుని రాణా సినిమాను వి.అంభికా విజయ్ దర్శకత్వం వహించడంతో పాటు మాటలు కూడా అందించారు. వి. విజయ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం పాటలు రేపు విడుదల కానున్నాయి. ఈ లవ్ అండ్ థ్రిల్లర్ సినిమాకు రామ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రాయాంచా, ఎల్‌ఎం ప్రేమ్, సదా చంద్రా ఈ సినిమాకు పాటలను అందించారు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  Chiranjeevi Acharya First Look Released

  Chiranjeevi Acharya First Look Released RANGDE FIRST LOOK MOTION POSTER

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోషల్ మీడియా వేదికగా స్టార్ వార్

  twitter war between the maheshbabu and vijay fans టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా అభిమానుల మధ్య అస్సలు పొసగదు. అందునా  అగ్ర హీరోలకు చెందిన అభిమానుల మధ్య అయితే అసలు చెప్పక్కర్లేదు....

  పాపం యాంకర్ ప్రదీప్ కి కరోనా శాపం …..

  coronavirus effect on anchor pradeep: కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ఎవరూ ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. అయితే అయితే టాలీవుడ్ పై భారీగానే ఎఫెక్ట్ పడింది.  ఇక ఇప్పటికే  ఇండస్ట్రీలో...