More

  సిట్‌ పై వైసిపి,టిడిపి నేతల మాటల యుద్ధం

  YCP And TDP Leaders Over SIT Enquiry:

    ఏపీలో అధికార వైసిపి,ప్రతిపక్ష టిడిపి కి అసలు ఏవిషయంలోనూ పడడంలేదు. తాజాగా సిట్ ఏర్పాటుపై కూడా రెండు పార్టీల మధ్య విమర్శలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత  కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం సిట్‌ వేయడంపై మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని స్పష్టం చేశారు. ఏదో ఒక సంఘటనపై, అంశంపై సిట్‌ వేయడం చూశామే కాని, మొత్తం ఐదేళ్ల పాలనపై వేయడం విడ్డూరమేనని  ఆశ్చరాన్ని ప్రకటించారు. సీఎం జగన్  తన పాలనా వైఫల్యాల నుంచి, భూ కబ్జాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సిట్‌ ప్రకటించారని ఆయన వ్యాఖ్యానించారు.

   మరోపక్క మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ  సీఎం జగన్‌ వేసిన సిట్‌కు చట్టబద్ధత లేదన్నారు. పదేపదే చంద్రబాబు అవినీతిపరుడంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు. డీ పట్టా, దళితుల భూములు లాక్కోవడం సరికాదని అయన పేర్కొన్నారు.

  ఇది చదవండి:సిట్ ఏర్పాటుతో జగన్ సాధించేదేంటి

     కాగా మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి విమర్శలపై స్పందిస్తూ, ‘‘తప్పుచేసేవారు ఎవరైనా, ఎంతటివారైనా శిక్ష అనుభవిస్తారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తొలి నుంచి చెప్తున్నాం. ప్రతిపక్ష నాయకులు ఎటువంటి విచారణకైనా సిద్ధమంటున్నారనే తొలుత ఉప సంఘం ఇప్పుడు సిట్‌ వేశాం’’ అని  అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని గవర్నర్‌ దృష్టికి కూడా తీసుకు వెళ్లామన్నారు. సిట్‌ దర్యాప్తు వేస్తే కక్ష సాధింపు అని ఎలా అంటారని ప్రశ్నించారు.

  RELATED ARTICLES

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  మార్చిలో బిల్లే ఈ నెలా చెల్లించాలి

    లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్‌ బిల్లులనూ మూడు నెలల పాటు...

  సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

  Amit shah strong comments on Sonia gandhi ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ...

  Latest Posts

  స్మిత్‌ బ్యాటింగ్ శైలి ని ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్..

  కరోన ప్రభావం తో కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. అయినప్పటికి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో చాలామంది క్రికెటర్ లు  టచ్‌లో ఉంటున్నారు.  కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ...

  బాలయ్య ఉదారత్వం

  కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటం వల్ల దేశానికి, రాష్ట్రాలకు ఆర్ధికం చాలా నష్టం వాటిల్లనుంది దాని నుండి తేరుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందియని ఆర్దికవేత్తలు చెబుతున్నారు....

  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాద్యత మనపై ఉంది

  కరోనాను ఎదుర్కొనే భాగంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు తేలపడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దానిలో భాగంగా భారత దేశ క్రీడకారులను మరియు అథ్లెటిక్స్ లతో వీడియో కాన్ఫరెన్స్...

  చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

  Unspecified Corona Deaths in China ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో...

  Recent Posts

  పవన్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి స్పందన  

  Union minister muralidhar rao response to Pawan's appeal కరోనా మహమ్మారి వేళలో  పలు సమస్యలపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయా ప్రభుత్వాలకు చేస్తున్న విజ్ఞప్తికి అక్కడి ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. మత్సకారుల...

  తక్కువ ఖర్చుతో కరోన టెస్ట్

  CCMB gets green signal to test coronavirus నేటి నుంచి సీసీఎంబిలో కరోన టెస్ట్లకు కేంద్రం అనుమతినిచ్చింది. సీసీఎంబిలో రోజుకి వందలసంఖ్యలలో టెస్ట్లు చేసే సామర్ధ్యం ఉంది. కరోన బాలహీనపడుతుంది అనుకోవడం అపోహా...

  పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం యాక్షన్

  Pawan Kalyan Tweet Got Response From Chief Minister: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశమంతా   లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూలీలు ఆగిపోయారు. అయితే  ఏపీకి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన...

  మెగా ట్వీట్ తో పూరీ చెంప పగుల గొట్టిన వైఫ్ 

  Megastar Chiranjeevi Tweet Gives Strong Counter To Puri Jagannadh ప్రస్తుతం దేశమంతా  కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ లో ఉంది. ఒక్క ఇండియా మాత్రమే కాదు చాలా దేశాలు లాక్ డౌన్...