Sunday, May 31, 2020

తాజా వార్తలు

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500...

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా ఇంట‌ర్నెట్

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ,కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో...

పిడుగుపాటుకు ముగ్గు‌రూ మృత్యువాత

చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం...

ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ పై కేంద్రం నిషేధం!

ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ WeTrasnfer.comను దేశంలో నిషేధిస్తున్నట్టు టెలీకమ్యునికేషన్ శాఖ తాజాగా ప్రకటించింది. జాతీయ భద్రత, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌‌ను బ్లాక్ చేయాలంటూ అన్ని...

రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కి టీమిండియా వైస్‌ కెప్టెన్

టీమిండియా వైస్‌ కెప్టెన్ రోహిత్‌శర్మ 2019లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో ఐదు సెంచరీలు చేసి రికార్డులకెక్కాడు. అలాగే, టీ20ల్లో నాలుగు సెంచరీలు...

ఈరోజు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ గారి 77వ పుట్టిన‌రోజు

తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ మ‌ర‌చిపోలేని విధంగా త‌న‌దైన ముద్ర వేసిన వ్య‌క్తి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ గారి ఈరోజు(మే 31) 77వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులంద‌రూ కృష్ణ‌కు పుట్టిన‌రోజు...

మహేష్ సినిమా టైటిల్ “సర్కారు వారి పాట”

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చెయ్యడం జరిగింది. "సర్కారు వారి పాట"గా తన కొత్త సినిమా టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిపారు. అంతే...

చదువులోనూ సమంతే బెస్ట్

నిన్న మొన్నటి దాకా లేడి సూపర్ స్టార్ ఫాన్స్ మధ్య జరిగిన ఆన్లైన్ వార్ లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే చర్చ చివరి వరకు జరిగింది. అలా చెప్పుకోవడానికి ఆ...

మహేష్ బాబు హీరోయిన్ లావణ్య త్రిపాటి ?

మహేష్ బాబు తన కొత్త సినిమా విశేషాలను ఈ రోజు తన తండ్రి పుట్టిన రోజు సంధార్బంగా విడుదల చెయ్యనున్నారు. కాగా ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో...

అల్లు శిరీష్ బర్త్ డే సెలెబ్రేషన్స్

అల్లు శిరీష్ తన పుట్టిన రోజు వేడుకలు తన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. లాక్ డౌన్ సరలింపులు ఉండడంతో నిన్న మొన్నటి వరకు ఎవరి ఇళ్ళలో వాళ్ళు గడిపిన అల్లు...

ఫాన్స్ తో ముచ్చటించేందుకు లైవ్ లోకి మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా లైవ్ లోకి రానున్నారు. కాకపోతే ఏవో చానల్ లో కాకుండా, తన ప్రైవేట్ చానల్ ఇన్స్తగ్రామ్ లైవ్...

లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలు

రేపటితో లాక్ డౌన్ ముగియనుండడంతో భారత ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 ను ప్రకటించింది. ఈ సారి కంటైన్మెంట్ ఏరియాలలో మాత్రమే లాక్ డౌన్ ఉంటుందని తెలియచేసిన కేంద్రం కొన్ని రంగాలకు మాత్రం...

పొగాకు వ్యతిరేక దినోత్సవం

కాలానికి అనుగుణంగా ఇప్పుడు ధూమపానం అనేది ఓ ఫ్యాషన్ లాగా మారిపోయింది .. అందులో యువత పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.. పొగాకు అనేది మనం ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే...

కిషన్‌గంగా,రాట్లే ప్రాజెక్టులను నిలిపివేయాలని పాక్ డిమాండ్

కశ్మీర్‌లో ఝెలమ్ ఛినాబ్ నదులపై భారత్ చేపడుతున్న కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్టులను నిలిపివేయాలని పాక్ పార్లమెంటరీ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇండస్ నదుల ఒడంబడిక ఆధారంగా ఈ సమస్యకు పరిష్కారం కోసం...

హీరోయిన్ తాప్సీ ఇంట విషాదం

తాప్సీ ఎంతగానో ఇష్టపడే తన బామ్మ మృతి చెందడంతో తాప్సీఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె బామ్మ ఈ రోజు మృతిచెందినట్లు తాప్సీ నే తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. గురుద్వారాలో...

టీడీపీ మీద నాగబాబు ఘాటుగా ట్వీట్లు

ప్రస్తుతం సినిమాల షూటింగుల పునరుద్ధరణ, ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చేయూత కోసం నిర్వహించిన సినీ పెద్దల సమావేశాలకు తనను పిలవలేదంటూ తప్పు పట్టిన నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు...

ఆగష్టులో రానా,మిహీకల పెళ్ళా!

ఇటీవల విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిన విషయమే అయితే ఈ విషయం మీద వారి  రెండు కుటుంబాల వారు క‌లిసి రోకా వేడుక‌ను నిర్వ‌హించినరు...

గాంధీ ఆస్పత్రిలో కవల పిల్లలుకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

మేడ్చల్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు   సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు మరోసారి కరోనా సోకిన గర్భిణికి ప్రసవం చేయాగ  ఆమె కవలలకు జన్మనిచ్చింది....

దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌డౌన్

దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్-30 వరకు లాక్ డౌన్‌ పొడిగి పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీలకు...

వద్దంటే బ్యాగ్ తెరిచారు.. కరోనా తెచ్చుకున్నారు

హైదరాబాద్: అసలే రోజులు బాగాలేవు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.. రోజు రోజుకి దాని ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. ఆ సమయంలో అందర్నీ అప్రమత్తంగా ఉండాలని కనీస దూరం పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని,...

గ్యాలరీ

Nikhil Pallavi Marriage Photos | Hero Nikhil Siddharth Wedding

Also Watch: Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

MAD Movie First Look,Stills,Pictures

Must See: Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Must See :Latest Trendy Pictures of Heroines

Pranitha Latest Photos Images Gallery

Pranitha Latest Photos Images Gallery Must See :Sony Charishta Latest Movie Stills, Gallery, Pictures Must See :Latest Trendy Pictures of Heroines

రాజకీయం

రష్యా వెళ్ళిన భారత విమాన పైలెట్ కు కరోనా పాజిటివ్…మధ్యలోనే వెనక్కి

వందే భారత్ మిషన్ లో భాగంగా భారత దేశం ప్రపంచ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకువచ్చేందుకు తలపెట్టిన మిషన్ వందే భారత్ మిషన్. ఈ రోజు కూడా రష్యాకు బయలుదేరింది ఎయిర్...

12000 వేల మందికి పైగా ఉద్యోగాలు తీసివేసిన బోయింగ్

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన భారీ సంక్షోభం విమానయాన సంస్థలపై భారీగా పడింది. కాగా ఈ సంక్షోభ ప్రభావం ఉద్యోగుల మీద పడటం జరిగింది. ఈ మేర బోయింగ్, నిస్సాన్, జెట్ సంస్థలు...

మోదీకి కొత్త నిర్వచనం చెప్పిన మధ్యప్రదేశ్ సీఎం

హైదరాబాద్: నిన్న కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ పేరుకు నిర్వచనం చెప్పగా ఈ రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోదీ పేరుతో నిర్వచనం చెప్పారు. M అంటే మోటివేషన్ అని...

ట్విటర్ కాదు ఏకంగా సోషల్ మీడియా కి చుక్కలు చూపించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ ఫాక్ట్ చెక్ విధించడం పట్ల కోపంతో రగలిపోయిన ట్రంప్ ఇప్పుడు అలాంటి పనులకు తావివ్వని చట్టం పై ఈ రోజు సంతకం చెయ్యడం...

వాలంటీర్ వేదింపులకు ఒక వ్యక్తి ఆత్మ హత్య

గ్రామ వాలంటీర్ వేదింపులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలంలో జరిగింది. కాగా ఈ మేరకు వాలంటీర్ వేదింపులు తాళలేక నేను ఆత్మ హత్య...

డా. సుధాకర్ చికిత్స పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తన తల్లి

రాష్ట్ర ముఖ్య మంత్రి పై దూషణలు మరియు కరోనా మస్కుల విషయంలో దూషణలాడిన నేపధ్యంలో డా. సుధాకర్ పై కేసు నమోదు చేసి అతనికి మతి స్థిమితం సరిగ్గా లేదని పోలీసులు అతనిని...

ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ ఏడాది పూర్తి కావడంతో ఆయన ఓ వైపు మన పాలన మీ సూచన పేరుతో టీడీపీ హయాంలో పాలనకు,...

రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందని అదే రోజు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్. ఈ ఏడాది పాలన చిత్తశుద్ధితో నిజాయితీగా చేశామని జగన్ ఈ...

ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో ఉన్న సంబంధాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు  ట్రంప్ వెల్లడించారు. కరోనా వైరస్ విషయంలో అటు...

సినిమా రివ్యూ

పలాస 1978 మూవీ రివ్యూ&రేటింగ్

పలాస 1978 కథ: 80 దశకంలో పలాసలో అగ్రవర్ణాల కుటుంబాలకు, నిమ్న వర్గాల మధ్య అసమానతలు తీవ్రంగా నెలకొని ఉంటాయి. నీళ్లు తాకితే మైల పడిపోతుందని చిన్న కులాల వారిపై దారుణంగా దాడులకు పాల్పడుతుంటారు....

భీష్మ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్, జిషు సేన్ గుప్తా Director: వెంకీ కుడుముల ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుములతో సరైన విజయం కోసం...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

సినిమా వార్తలు

ఆర్‌జి‌వి క్లైమాక్స్ సినిమా టీజర్ 2 అదిరింది

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవ తో కలిసి రామ్ గోపాల్ వర్మ తీసిన త్రిల్లర్ మూవీ "CLIMAX"  టీజర్ ను రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే రిలీజ్ చేయగా ,  ఈ...

దర్శక ధీరుడు దాసరి నారాయణ రావు

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శ‌కత్వం దాసరి నారా‌య‌ణ‌రావు ఈ టైటిల్‌ కార్డు ఒక్కటి చాలు.‌ ఓ సిని‌మాకి సంబం‌ధిం‌చిన ఏయే రంగాల్లో, ఏయే విభా‌గాల్లో, ఏయే శాఖలను దాసరి ఎలా ప్రభా‌వితం చేశారో...

త్వరలో బాలకృష్ణ వారసుడు ఎంట్రీ

త్వరలో బాలకృష్ణ తన వారసున్ని సినీ రంగంలోకి దించనున్నారా? అయితే అవును అని వినిపిస్తుంది సినీ వర్గాల నుంచి ఈ కబురు. అయితే బాలకృష్ణ మాత్రం తనకు హిట్ ఇచ్చే దర్శకులనే ఖరారు...

జూన్ 6 న రేలీజ్ కానున్న రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్

రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమాను ఒక ప్రైవేట్ యాప్ ద్వారా రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సినిమా జూన్ 6 వ తేదీన రాత్రి 9 గంటలకు రిలీజ్ కానుంది. కాగా...

టైటిల్ లీక్ కావడంతో కొప్పడ్డ మహేష్ బాబు

మహేష్ బాబు కొత్త సినిమా పరశురామ్ తో తియ్యనున్నారు. కాగా వంశీ పైడి పల్లి కధ కొద్దిగా అసంపూర్తిగా ఉండడంతో పూర్తిగా కాన్ఫిడెంట్ గా ఉన్న పరశురామ్ కధను లైన్ లో పెట్టాడు...

క్రీడలు

ఐ‌పి‌ఎల్ జరుగుతుంది అంటున్న అనిల్ కుంబ్లే

ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచంలో అతి ఎక్కువగా ప్రజలు సమీకరించే ఎటువంటి పనులకు అనుమతులు లేని సమయంలో ఐ‌పి‌ఎల్ ఎలా జరుగుతుంది అనే చర్చలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలో చాలా ఈవెంట్ లు...

ఇంట్లోనే కొడుకుతో కలిసి రంజాన్ జరుపుకున్న సానియా మీర్జా

కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు విదించిన లాక్ డౌన్  నేపథ్యంలో రంజాన్‌ పండుగను తన  కుంటుంబ సభ్యులతో కలిసి  ఇంట్లోనే జరుపుకుంటూ  భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వార్తల్లోకెక్కింది. తన...

హాకీ క్రీడాకారుడు ప‌ద్మ‌శ్రీ బ‌ల్‌బీర్ సింగ్ క‌న్నుమూత‌

గోల్ మెషీన్ పేరుతో ఖ్యాతినందుకున్న ప్ర‌ముఖ‌ హాకీ క్రీడాకారుడు,గోల్డ్‌ మెడల్ గ్రహీత బల్బీర్ సింగ్(96) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన  పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు  తుది శ్వాస...

ఐసీసీ కీలక నిర్ణయం బంతి పై లాలాజలం నిషేధం

క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా బంతి మెరుస్తుండటానికి లేదా బంతి స్పిన్ తిరగడానికి దాని పై ఆటగాళ్లు లాలాజలం లేదా చెమట ఉపయోగిస్తారు. కానీ కరోనా వ్యాప్తి కరణంగా క్రికెట్ బంతి పై లాలాజలం...

వర్షాకాలం తర్వాత ఐపీఎల్ సాధ్యమే బీసీసీఐ సీఈవో

ముంబయి: వర్షాకాలం తర్వాత అంతర్జాతీయ క్రికెటర్లతో ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమేనని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడతారు. ఈ లీగ్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి...

ఆర్టికల్స్

కందుకూరి వీరేశలింగం పంతులు బయోగ్రఫీ

తన దేహము తన గేహము.. తన కాలము తన ధనంబు తన విద్య జగ.. జ్జనులకే వినియోగించిన.. ఘనుడీ వీరేశలింగకవి జనులార. రాజమహేంద్రవరంలో ఉన్న కందుకూరి వీరేశలింగం పంతులు గారి సమాధి మీద...

నీలం సంజీవరెడ్డి జయంతి

నీలం సంజీవరెడ్డి నిజాయితీకి మారుపేరు. గొప్ప కార్యదక్షుడు. జనరంజకమైన ఉపన్యాసకుడు కూడా. సామాన్యుల భాషలో మాట్లాడి వారిని మెప్పించగల వక్త. ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవినలంకరించిన అతి కొద్దిమందిలో ఆయన మొదటివారు. నిక్కమైన మంచి...

గాంధీతో పాటు నేను పుడతా | నాథూరాం గాడ్సే

నేను హిందువును. నాకు పునర్జన్మపై నమ్మకముంది. గాంధీ హత్య కేసులో నన్ను మీరు ఉరితీసినా..వచ్చే జన్మలో గాంధీతో పాటే నేనూ పుడతాను. అప్పుడూ నేనే గాంధీని చంపుతాను అని నాథూరాం గాడ్సే తన...

జీతాలకు డబ్బుల్లేవ్ అంటున్న టీటీడీ అధికారులు

ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవట... తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతున్న మాట ఇదీ. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఆ దేవుడు.. రోజుకు రూ.2 కోట్లుకు తగ్గకుండా విరాళాలు వస్తుంటాయి.. అదీ...

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అతి త్వరలో పట్టాలెక్కనున్న రైళ్లు..!!

లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా  ఆగిపోయిన  రైళ్లను మళ్లీ పట్టాలెక్కించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. మే 12 నుంచి మెల్లగా రైళ్ల...