Wednesday, October 21, 2020

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

గణేశ్‌ నిమజ్జనానికి పూర్తి అయిన ఏర్పాట్లు

మహా నిమజ్జనానికి భాగ్య నగరం సిద్ధమైంది. వివిధ రూపాల్లో కొలువుదీరి, పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు కొద్ది గంటల్లో గంగ ఒడికి చేరనున్నారు. నలుమూలల నుంచి విగ్రహాలు బాలాపూర్‌ గణేష్‌తో కలిసి ప్రధాన మార్గంలో పయనించి హుస్సేన్‌ సాగర్‌లో మంగళవారం నిమజ్జనం కానున్నాయి. అలాగే సోమవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులతో ట్యాంక్‌బండ్‌ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ప్రభుత్వ విభాగాలతో కలిసి ట్యాంక్‌బండ్‌పై గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వారం రోజుల నుంచి 30 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారని తెలిపారు. మంగళవారం నిమజ్జనానికి మూడు వేల నుంచి నాలుగు వేల విగ్రహాలు తరలివస్తాయన్నారు.

కాగా ట్యాంక్‌బండ్‌పై 21 క్రేన్లు ఏర్పాటు చేశామని, 15 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని సీపీ పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 15 నుంచి 18 కిలోమీటర్లు నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుని నిబంధనలు పాటించాలని కోరారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి లేదన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...