Wednesday, October 21, 2020

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

భారీ లాభాలతో ఆపిల్ రికార్డ్

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐఫోన్ సేల్స్ బాగా పడిపోయాయి. కానీ ఆపిల్ టీవీ, ఆపిల్ మ్యూజిక్, కొత్త ఐఫోన్ ఎస్ఈ భారీ లాభాలను తెచ్చి పెట్టింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీల్లో ఆపిల్ 2.135 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. అసలు ఇది అమెరికా కంపెనీ. ఆ తర్వాత సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో(2.049 ట్రిలియన్ డాలర్లు) ఉంది. అమెజాన్(1.676 ట్రిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్(1.638 ట్రిలియన్ డాలర్లు), అల్పాబెట్(గూగుల్-1.093 ట్రిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్(800 బిలియన్ డాలర్లు)తో అమెరికాకు చెందిన ఈ కంపెనీలు వరుసగా 3వ, 4వ, 5వ, 6వ స్థానంలో ఉన్నాయి.

చైనాకు చెందిన అలీబాబా(764.82 బిలియన్ డాలర్లు), టెన్సెంట్(689.22 బిలియన్ డాలర్లు) వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన కంపెనీలు బెర్క్‌షైర్ హాత్‌వే(509.54 బిలియన్ డాలర్లు), వీసా(456.87 బిలియన్ డాలర్లు), జాన్సన్ అండ్ జాన్సన్(400.34 బిలియన్ డాలర్లు) వరుసగా 9, 10, 11వ స్థానాల్లో ఉండగా, 12వ స్థానంలో తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ 383.58 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిఉంది. ఆపిల్ ఇంక్ 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజషన్‌తో రికార్డ్ సృష్టించింది.

అమెరికా జీడీపీలో ఆపిల్ ఇంక్ దాదాపు 10 శాతంగా ఉంటుంది. భారత జీడీపీతో చూస్తే నాలుగింట మూడింతలు ఉంటుంది. 0 నుంచి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగడానికి ఆపిల్‌కు 42 ఏండ్లు పట్టింది. అయితే 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి కేవలం రెండేళ్లు మాత్రమే తీసుకుంది. దాదాపు జూలై 31వ తేదీ నుంచి ఆపిల్ మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీగా ఉంది. ఆపిల్ స్టార్ ప్రోడక్ట్ ఐఫోన్ వాటా 50 శాతంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...